Krishna Sathyabham Song Lyrics - Sammathame

Krishna Sathyabham Song Lyrics - Sammathame
Krishna & Sathyabham Song Lyrics penned by Krishna Kanth, music composed by Shekar Chandra, and sung by Yazin Nizar, Sireesha Bhagavatula from Telugu cinema ‘Sammathame‘.
Krishna & Sathyabham Song Lyrics: Krishna & Sathyabham is a Telugu song from the film Sammathame starring Kiran Abbavaram, Chandini, directed by Gopinath Reddy. "Krishna & Sathyabham" song was composed by Shekar Chandra and sung by Yazin Nizar, Sireesha Bhagavatula, with lyrics written by Krishna Kanth.

Krishna & Sathyabham Song Details

Movie NameSammathame (2021)
DirectorGopinath Reddy
Star CastKiran Abbavaram, Chandini
MusicShekar Chandra
Singer(s)Yazin Nizar, Sireesha Bhagavatula
LyricistKrishna Kanth
Music LabelAditya Music India

Krishna & Sathyabham Song Lyrics in English

Nenoohinchale Nenanukunna Ammayi
Nuvvenani Asaloohinchale
Nenoohinchale Intheesyga
Ne Neeku Padathaanani Assaloohinchale

Krishna And Sathyabhama Prema
Slow Slow Gaa Startayyenu Lemaa
Krishna And Sathyabhama Prema, AaAa
Impresse Chese Veella Drama

Andham Thappele
Control Ye Thappisthunde
Arey Cheyyemo Naa Maata Vinabodhule
Ee Maatale Thagginchara

Nee Chempapai Thagilisthe Vinuna
Kopalu Dupe Ye Le
Neekaina Ok Le
Muddhante Pai Paike Thidathavule

Krishna And Satyabhama Prema
Slow Slow Ga Start Ayyenu Lemma
Krishna And Sathyabhama Prema
Impress Ye Chese Veella Drama

Dress Ye Baagundhe
Mantalne Puttistunde Gaani
Parikinilo Nee Beauty O Range Le
Naa Ishtame Naakundadha
Nee Taste Le Ruddhesthe Thaguna

Duet Center Lo Ee Fight Aapamma
Vaddhante Comment Ye Cheyabonule

Krishna And Satyabhama Prema
Slow Slow Ga Start Ayyenu Lemma
Krishna And Sathyabhama Prema
Impress Ye Chese Veella Drama

Krishna & Sathyabham Song Lyrics in Telugu

నేను ఊహించలే నేననుకున్న
అమ్మాయి నువ్వేనని అసలు ఊహించలే
నేనూహించలే ఇంతీసిగా
నే నీకు పడతానని అస్సలు ఊహించలే

ఏంటో ప్రతి పాటలో చెప్పే పదమే కదా
ఐన ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా
వేరే పనిలేదుగా ప్రేమే సరిపోదుగా
ఇంకా చాలు చాలు అని
కొంతసేపు మరి కొంతసేపు
పోనీదు అంత త్వరగా

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ
స్లో స్లో గ స్టార్ట్ అయ్యెను లేమ్మా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ
ఇంప్రెస్స్ ఏ చేసే వీళ్ళ డ్రామా

అందం తప్పేలే
కంట్రోల్ ఏ తప్పిస్తుందే
అరేయ్ చెయ్యేమో నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించారా
నీ చెంపపై తగిలిస్తే వినున
కోపాలు డూప్ ఏ లే
నీకైనా ఓకే లే
ముద్దంటే పై పైకే తిడతావులే

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ
స్లో స్లో గ స్టార్ట్ అయ్యెను లేమ్మా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ
ఇంప్రెస్స్ ఏ చేసే వీళ్ళ డ్రామా

డ్రెస్ ఏ బాగుందే
మంటల్నే పుట్టిస్తుంది గాని
పరికినిలో నీ బ్యూటీ ఓ రేంజ్ లే
నా ఇష్టమే నాకుండదా
నీ టేస్ట్ లే రుద్దేస్తే తగునా

డ్యూయెట్ సెంటర్ లో ఈ ఫైట్ ఆపమ్మా
వద్దంటే కామెంట్ ఏ చేయబోనులే

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ
స్లో స్లో గ స్టార్ట్ అయ్యెను లేమ్మా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ
ఇంప్రెస్స్ ఏ చేసే వీళ్ళ డ్రామా

ఐ వన్నా గెట్ అవే
ఐ వన్నా గెట్ అవే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sammathame Movie

  1. Bullet La Song Lyrics
  2. Krishna Sathyabham Song Lyrics