
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Dr.P.J.D. Kumar |
| Singer(s) | |
| Lyricist | Rev. K. Thimothy |
| Music Label | PJD Kumar Official |
Kreestu Puttenu Pashula Paakalo Lyrics in Telugu
క్రీస్తు పుట్టెను పశులపాకలో
పాపమంతయు రూపుమాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే ||2||
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే
1. పరలోక దూతాళి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా ||2||
అజ్ఞానము అదృశ్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను ||2|| /అరె/
2. కరుణగల రక్షకుడు ధరకేగెను
పరమును వీడి కడు దీనుడాయెను ||2||
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ ||2|| /అరె/
Kreestu Puttenu Pashula Paakalo Song Credits
Kreestu Puttenu Pashula Paakalo song is from the movie.
Kreestu Puttenu Pashula Paakalo song lyrics were written by Rev. K. Thimothy.
Kreestu Puttenu Pashula Paakalo song music was composed by Dr.P.J.D. Kumar.