| Movie Name | Lagelata Male Version Folk |
|---|---|
| Director | Parshuram Nagam |
| Star Cast | Sairaj & Lasya Smiley | Parshuram Nagam & Pallavi |
| Music | GL Namdev |
| Singer(s) | Gadderashi Ravi |
| Lyricist | Parshuram Nagam |
| Music Label |
Music Lable & Credit:
MANAIR MUSIC & MOVIES
Kotthaga Laggamaye Soodu Bava Lyrics in English
Kotthanga Laggamaye
Korukunna Pendlamaaye
Muttabodhamante Joodu
Musaldi Kaavalaaye
Muttudetta Pattudetta Soode Baava
Kotthanga Laggamaye
Korukunna Pendlamaaye
కొత్తంగ లగ్గమాయె సూడు బావ Song
Kotthaga Laggamaye Soodu Bava Lyrics in Telugu
కొత్తంగ లగ్గమాయె… కోరుకున్న పెండ్లమాయె
ముట్టబోదమంటే జూడు… ముసల్ది కావాలాయే
ముట్టుడెట్ల పట్టుడెట్ల… సూడె బావ
కొత్తంగ లగ్గమాయే… కోరుకున్న పెండ్లమాయె
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
పక్క పక్క నవ్వుతది సూడె బావా
ముసల్దాయే గాని పడ్సు బుద్ధి పోలేదు
బాయికాడ బిందెతోటి… సరసాలు ఆడంగ
వాకిట్లొ ముగ్గుకాడ ముద్దుముచ్చటాడంగ
అయ్యవ్వలడ్డముండె సూడు బావా
వాకిట్లొ ముగ్గుకాడ ముద్దుముచ్చటాడంగ
ఊరు లేదు పల్లె లేదు… ఇంట్లనే ఉండవట్టె
గుడి లేదు బడి లేదు… గుడ్లు మిట్కరియ్యబట్టె
ముద్దు ముచ్చటాడ సందు కాదు బావా
ఊరు లేదు పల్లె లేదు… ఇంట్లనే ఉండవట్టె
సింగరంగ తయారయ్యి… సినిమాకు పోదమంటే
తలుపేసి బండి తీసి బజారెక్కుతాంటే
సుట్టాలు ఎదురొచ్చే సూడు బావా
సింగరంగ తయారయ్యి… సినిమాకు పోదమంటే
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
సిగ్గుబుగ్గ ముట్ట సందు కాదు బావ
సంకురాత్రికచ్చినోళ్ళు… శివరాత్రిదాకుండె
Kotthaga Laggamaye Soodu Bava song is from the Lagelata Male Version Folk movie.
Kotthaga Laggamaye Soodu Bava song was sung by Gadderashi Ravi.
Kotthaga Laggamaye Soodu Bava song lyrics were written by Parshuram Nagam.
Kotthaga Laggamaye Soodu Bava song music was composed by GL Namdev.