
| Movie Name | Prema Katha Chitram |
|---|---|
| Director | J.Prabhakara Reddy |
| Star Cast | Sudheer Babu, Nanditha |
| Music | J. B |
| Singer(s) | Deepu, Ramya Behra |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Aditya Music |
కొత్తగున్నా హాయే నువ్వా
మత్తుగున్నా మాయే నువ్వా
రమ్మన్నా తెమ్మన్నా తీయనీ బాధ
వస్తున్నా తెస్తున్నా రాయనీ గాధ
కొత్తగున్నా హాయే నువ్వా
హే, మత్తుగున్నా మాయే నువ్వా
యు ఆర్ మై హనీ
లవ్ యు హనీ
కమ్ టు మి బేబీ ఓ బేబీ
అడుగు సవ్వడేదో… తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ… చేరమంది నిన్ను
నిన్న మొన్న లేని కొత్త మోమాటంలో
ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని వింత ఆరాటంలో
ఎంత సడి ఎదలో
తెరవనా తలపులు పిలుపుతో
తెలవనీ మలుపులో, తనననా
తెలిసినా తలపులో
వస్తున్నా తెస్తున్నా రాయనీ గాధ
రమ్మన్నా తెమ్మన్నా తీయనీ బాధ
మత్తుగున్నా మాయె నువ్వా
తాననన్నా తత త త త త తత
చిన్ని తాకిడేదో… ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో… తుళ్లిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళ
ముడుచుకుంది పెదవి
కోరుకోని దూరమేదో చేరువయ్యి
తీర్చమంది మనవి
పిలవనా మైకం అంచులో
టచ్ మీ నాట్ టచ్ మీ నాట్ టచ్ మీ
నాట్ టచ్ మీ నాట్ టచ్ మీ
నాట్ టచ్ మీ నాట్ టచ్ మీ
తడబడే తపనలో… జతపడే తనువులో
Kothagunna Haye Nuvva song is from the Prema Katha Chitram movie.
Kothagunna Haye Nuvva song was sung by Deepu, Ramya Behra.
Kothagunna Haye Nuvva song lyrics were written by Kasarla Shyam.
Kothagunna Haye Nuvva song music was composed by J. B.