
| Movie Name | Garividi lakshmi (2026) |
|---|---|
| Director | Gowri Naidu Jammu |
| Star Cast | Anandhi, Rag Mayur, Naresh, Raasi, L B Sreeram, Shakalaka Shankar, Sharanya Pradeep, Ankith Koyya, Kancharapalem Kishore, Nithin Prasanna, Viva Raghava, Kushalini, Anil, Chinni Sathya, Bongu Sathya, Laxman, |
| Music | Charan Arjun |
| Singer(s) | Ananya bhat, Shakalaka Shankar, Gowri naidu Jammu, |
| Lyricist | Ganteda Gowru Naidu, Gowri naidu Jammu, |
| Music Label | T-Series Telugu |
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
ఆహా ఏస్కో
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
ఎలాగేలాగా
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ (అవునవును)
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు (హ టమకుటమ)
హ కడవమీద కడవ పెట్టోయ్ కామరాజు కాకినాడ రేవుకెలితే
(హ వెలితే) ఆ కాకినాడ కారణంగారోయ్
(అయితే యేటి సేసినారు యేటి,
యేటి సేసినారు అంటావేంటేహే ఇంకా వెళ్లిన తర్వాత యేటి సేస్తారు యీ.. )
ఆ కాకినాడ కారణంగారోయ్ సందమామ
కడవ దించి కన్ను కొట్టే (అవునవును)
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ (అవునవును)
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
హ రైక మీద రైక తొడిగి సందమామ
రావులపాలెం సంతకి యెలితే
(యెలితే) రావులపాలెం రాజుగారోయ్
(రాజు గారు యేటి అన్నారు,
నీ మొఖం అన్నారు రా!
ఆడు యేటి అన్నాడు ఈడు యేటి అన్నాడు కాదు అందరు దానికే, ఒసే)
రావులపాలెం రాజుగారోయ్ సందమామ
రాతిరి విందుకి రమ్మని పిలిచే..
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ (అ పాడు పాడు)
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు (అద్ది అః)
ఆ నీళ్ల కడవ సంకనెట్టి ఓ చిన్నదానా నీలాంటి రేవుకెలితే
ఆ పిల్లికల్లా గండు పిల్లాడు ఓ చిన్నదానా పక్కకొచ్చి కన్ను కొడితే
కుండ దించు కుంటనని బండకేసి బాదినాను
కుండ దించు కుంటనని బండకేసి బాదినాను
ఈ దండు తీరలేక గుండె జారిపోయిందమ్మో..
(ఓ యేటి జారిపోయిందిరా,
గుండోసే, గుండా)
కోసింది కోయగూర, కోసింది కోయగూర
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
Kosindhi Koyagura song is from the Garividi lakshmi movie.
Kosindhi Koyagura song was sung by Ananya bhat, Shakalaka Shankar, Gowri naidu Jammu,.
Kosindhi Koyagura song lyrics were written by Ganteda Gowru Naidu, Gowri naidu Jammu,.
Kosindhi Koyagura song music was composed by Charan Arjun.