| Movie Name | Christian Marriage |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
ఈ సమయం నీదే చేరుమా
ఈ సమయం నీదే చేరుమా
వేచి యున్నది నీ బంధము
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
కలలు కంటివే… నీ ప్రియుని కోసము
నీ కొరకై నిలుచుండెను… ఒకసారి ఇటు చూడుమా
కలలు కంటివే… నీ ప్రియుని కోసము
నీ కొరకై నిలుచుండెను… ఒకసారి ఇటు చూడుమా
ఈ సమయం నీదే చేరుమా
ఈ సమయం నీదే చేరుమా
వేచి యున్నది నీ బంధము
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము
ప్రేమించి చూపించెను… నీ ఆశనే తీర్చెను
మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము
ప్రేమించి చూపించెను… నీ ఆశనే తీర్చెను
ఈ సమయం నీదే చేరుమా
ఈ సమయం నీదే చేరుమా
వేచి యున్నది నీ బంధము
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
ఈ సమయం నీదే చేరుమా
ఈ సమయం నీదే చేరుమా
వేచి యున్నది నీ బంధము
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడువడు
Korukunna Chelimi song is from the Christian Marriage movie.