Korapalla Corona Song Lyrics - Biscuit Factory Music Corona

Korapalla Corona Song Lyrics - Biscuit Factory Music Corona
Korapalla Corona Song Lyrics: Korapalla Corona is a Telugu song from the film Biscuit Factory Music Corona. "Korapalla Corona" song was sung by Dinesh Varma. Lyrics were written by Dinesh Varma.

Korapalla Corona Song Details

Movie NameBiscuit Factory Music Corona
Director
Star Cast
Music
Singer(s)Dinesh Varma
LyricistDinesh Varma
Music Label

Korapalla Corona Song Lyrics in Telugu

ఇది కోరా పళ్ళ కర్రోనాది… మనని కర్ర కర్రా నమిలేస్తాంది

ఇది కోరా పళ్ళ కర్రోనాది… మనని దయ లేకుండా మింగేస్తాంది

దీని సల్లాని సూపేమో…. ప్రకృతిపైన మారి

కన్నెర్రేమో నీ నా పైన…

ఇది కోరా పళ్ళ కర్రోనాది… మనని కర్ర కర్రా నమిలేస్తాంది

ఇది కోరా పళ్ళ కర్రోనాది… మనని దయ లేకుండా మింగేస్తాంది

దేశ దేశాలను ఏలేస్తాంది… మనని ఓడించి ప్రకృతిని గెలిపిస్తాంది

సరిహద్దులు, సైనికులను దాటొచ్చింది…

సవ్వాలిసిరీ శవ్వాలను లెక్కెడతాంది…

సెయ్ సాఫి ఏదైనా అడిగావంటే… నిన్ను కాలెత్తి తన్ని తరిమేస్తాంది…

ఇది కోరా పళ్ళ కర్రోనాది… మనని కర్ర కర్రా నమిలేస్తాంది

ఇది కోరా పళ్ళ కర్రోనాది… మనని దయ లేకుండా మింగేస్తాంది

మనిషీ మనిషికి దూరం పెంచి… మనుషుల ఆశలను ఆవిరిగా మార్చేసింది || 2 ||

మాస్కును నువ్ గాని పెట్టుకోపోతే… మోజుగ వచ్చి నీపై వాలి..!

ఛాతీని పట్టీ నిను చంపేస్తాది… చితికి చేరే దాకా నిను పీల్చేస్తాది…

ఎందుకంటే ఇది కర్రోనాది… మనని కర్ర కర్రా నమిలేస్తాంది

క్వారంటైన్లో నిన్ను బంధించేసి… క్వాటరు బాటిల్ కి దూరంగా నెట్టేసింది || 2 ||

లాక్ డౌన్ల నువ్ గట్ల బయటకు వస్తే… లాఠీ దెబ్బల్ని రుచి నీకు చూపించింది

కంటీకి కనిపించని అద్బూతమిది… మనుషుల ప్రాణాల్ని తీసే భూతం ఇది…

Read Also: Rahul Sipligunj Corona Song

Listen this Song in Online!

Share this Song!

More Songs from Biscuit Factory Music Corona Movie

  1. Korapalla Corona Song Lyrics

Korapalla Corona Song FAQ

What movie is Korapalla Corona song from?

Korapalla Corona song is from the Biscuit Factory Music Corona movie.

Who sang Korapalla Corona song?

Korapalla Corona song was sung by Dinesh Varma.

Who wrote Korapalla Corona song lyrics?

Korapalla Corona song lyrics were written by Dinesh Varma.