Konchem Konchem Korukku Song Lyrics - Yuva

Konchem Konchem Korukku Song Lyrics - Yuva
Konchem Konchem Korukku Song Lyrics: Konchem Konchem Korukku is a Telugu song from the film Yuva starring Madhavan, Suriya, Siddharth, Trisha, Meera Jasmine, Isha Deol, directed by Mani Rathnam. "Konchem Konchem Korukku" song was composed by AR Rahman and sung by Madhushree & AR Rahman. Lyrics were written by Veturi Sundararama Murthy.

Konchem Konchem Korukku Song Details

Movie NameYuva (2004)
DirectorMani Rathnam
Star CastMadhavan, Suriya, Siddharth, Trisha, Meera Jasmine, Isha Deol
MusicAR Rahman
Singer(s)Madhushree & AR Rahman
LyricistVeturi Sundararama Murthy
Music Label

Konchem Konchem Korukku Song Lyrics in Telugu

హుం హుమ్మ హుమ్మ హుం హుమ్మ హుమ్మ

హుం హుమ్మ హుమ్మ హుం…

హుం హుమ్మ హుమ్మ హుం హుమ్మ హుమ్మ

హుం హుమ్మ హుమ్మ హుం… హు హు హు హు హూ

హుం హుమ్మ హుమ్మ హుం హుమ్మ హుమ్మ హుం…

సంకురాత్రి కోడి… కత్తిలాంటి కోడి

కొంచెం చెలిమి చేస్తే… అది సొంతమౌనుగా

సంకురాత్రి కోడి… కత్తిలాంటి కోడి

కొంచెం చెలిమి చేస్తే… అది సొంతమౌనుగా

చేయి వేస్తే చెంగు జారే… కుయ్యో మొర్రో

నువ్వు రెండు మూరల పానుపెయ్యరా…

జగడం వచ్చినా తాకవద్దయా…

రెండు మూరల పానుపెయ్యరా… జగడం వచ్చినా తాకవద్దయా

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా…

అయ్యా… కొంచెం కొంచెం… కొరుక్కు తినవయ్యా

అయ్యా… నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా

ఆకు వక్క వేసినా… నోరు పండదేమి

ఒక్క పంటి కాటుకే… ఎర్రనౌను సామీ

స్వర్గం సుఖం పొందేటి… దారి చూపవేమి

ఆఆ… వీధి అరుగు మీదే… దోచుకున్న వలపు

వడ్డీలాగ పెరిగే… నెలలు నిండనివ్వు

కొంచెం కొంచెం… కొరుక్కు తినవయ్యా

అయ్యా… నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా

సంకురాత్రి కోడి… కత్తిలాంటి కోడి

కొంచెం చెలిమి చేస్తే… అది సొంతమౌనుగా

సంకురాత్రి కోడి… కత్తిలాంటి కోడి

కొంచెం చెలిమి చేస్తే… అది సొంతమౌనుగా

చేయి వేస్తే చెంగు జారే… కుయ్యో మొర్రో

మేడ మిద్దెలేలా… చెట్టు నీడ మేలు

మెత్త దిండు కన్నా… ఉత్త చాప మేలు

ముక్కెర్ల వెలుగుల్లో… రేయి తెలవారు

హో… చప్ప ముద్దు పెడితే… ఒళ్లు మండిపోదా

సాహసాలు చేస్తే… చల్లబడిపోనా

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా

అయ్యా… నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా

హుమ్మ హుమ్మ హుం హుమ్మ హుమ్మ

హుం హుమ్మ హుమ్మ హుం…

హుం హుమ్మ హుమ్మ హుం హుమ్మ హుమ్మ

హుం హుమ్మ హుమ్మ హుం… హుఁ హుఁ హుఁ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Yuva Movie

  1. Konchem Konchem Korukku Song Lyrics

Konchem Konchem Korukku Song FAQ

What movie is Konchem Konchem Korukku song from?

Konchem Konchem Korukku song is from the Yuva movie.

Who sang Konchem Konchem Korukku song?

Konchem Konchem Korukku song was sung by Madhushree & AR Rahman.

Who wrote Konchem Konchem Korukku song lyrics?

Konchem Konchem Korukku song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Konchem Konchem Korukku song?

Konchem Konchem Korukku song music was composed by AR Rahman.