
| Movie Name | & English - Kokila |
|---|---|
| Director | Geetha Krishna |
| Star Cast | Naresh, Shobhana |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
కోకిల… కోకిల కోకిల
కోకిల… కోకిల కోకిల
ఏయ్ ఏయ్… నే కావాలా?
హ హ హా..!
కోకిలా కొ క్కొ కోకిలా
కూతలా… రసగీతలా
గానాలలో నయగారాలలో… స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో… మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ…
ఏయ్, నువ్వు కాదురా ఐ లవ్ యూ? నేనురా
హ హ హ… ఐ లవ్ యూ, ఐ లవ్ యూ
ఐ లవ్ యూ… ఐ లవ్ యూ, ఐ లవ్ యూ
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే… నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే… నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం… ఛీ ఫో
ముద్దొచ్చె రూపం… వదులు
కన్నుల్లో తాపం… హ హహ
వెన్నెల్లో దీపం… హోయ్
నాలోని లల్లాయికే… నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో… ప్రియభామ కథలేమో
కోకిల కొ క్కొ కోకిల
కూతలా… రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో… మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో… స్వరహారాల నా షోకిలా
ఐ లవ్ యూ… (ఐ లవ్ యూ)
ఐ లవ్ యూ… (ఐ లవ్ యూ)
ఐ లవ్ యూ… (ఐ లవ్ యూ)
హే హే హే, కొమ్మ పండే… (కొమ్మ పండే)
రెమ్మ పండే… (రెమ్మ పండే)
కొమ్మ పండే, రెమ్మ పండే… కొరుక్కు తింటావా
(కొమ్మ పండే, రెమ్మ పండే… కొరుక్కు తింటావా)
బుగ్గా పండే… (బుగ్గా పండే)
సిగ్గు పండే… (సిగ్గు పండే)
బుగ్గా పండే, సిగ్గు పండే… కొనుక్కుపోతావా
(బుగ్గా పండే, సిగ్గు పండే… కొనుక్కుపోతావా)
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే… నీ గాలి సోకే
ఈ చైత్రమాసాలు పూలారబోసే… నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే… ప్రాణాలు తోడే
వయ్యారమంతా… వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ… హాలీడే పూజావళీ
ఇక చాలు సరసాలు… ముదిరేను మురిపాలు
కోకిలా కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా… అహ హ హా
గానాలలో నయగారాలలో… స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో… మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ… (ఐ లవ్ యూ)
ఐ లవ్ యూ… (ఐ లవ్ యూ)
ఐ లవ్ యూ… (ఐ లవ్ యూ)
Kokila song is from the & English - Kokila movie.
Kokila song was sung by S P Balasubramanyam, Chitra.
Kokila song lyrics were written by Veturi Sundararama Murthy.
Kokila song music was composed by Ilayaraja.