
| Movie Name | (1991) |
|---|---|
| Director | Ram Gopal Varma |
| Star Cast | Venkatesh, Sridevi |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Sridevi |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Lahari Music | T-Series |
English
తెలుగు
Kingu Laa Kanipisthunnaadu
Mari Vangi Vangi
Dannaalenduku Peduthunnaadu
Emaa Saradaa..! Gammatthuga Ledhaa
Emaa Saradaa
Rajainaa Raaraajainaa Money Unna
Manamundhu Salaam Kottavalasindhe
Ee Tippu Debba Thagilindhante
Borlaa Padavalasindhe
Paisaa Unte Parigetthukuraada Paramathmaina
Ko Ante… Koti
Dorlukuntu Vasthundhi
Konda Meedi Kothi
Thandatharadhaa Thandatharadhaa
Raa Thandatharadhaa
Thandatharadhaa Raa Thandatharadhaa
Oyabbo..! Mayasabhalaa Yamaaga Undhi
Emi Maayalokamidhi
Acha Telugulo Ayidhu Taarala
Pootakoolla Illu
Make up Esi Mato Bhashalo
Five Star Hotel Antaru, Cha
Yes, Do You Have Any Reservation?
Ayyayyo Ledhe
(Welcome Sir, Welcome Lady
We Are Glad to Have You Here
To Serve You is Our Pleasure)
Reparepalaade Rangu
Kaagitham Emitadhi
Devullaina Devullaade Antha
Mahathmyam Emundhi
Sree, Lakshmi Devi Swahasthamtho
Santhakam Chesina Pathram
Evarakkada Ante
Chittham Antundi Lokam Mottham
Cheque Antaru Deenni, Check-in Sir
Ko Ante Koti
Dorlukuntu Vasthundi
Kondameedi Ko Ho Thi
Wow, Ayyayyo Ha Ha Ha
I Can’t Believe it
Ayyababoi Gadaa Idhi
Swargamemo Kadha Idhi, hmm
Paisaallo Poweridhi
Panneeti Shower Idhi
Kaasu Mundhu Gaalainaa
Condition Lo Untundi
Paikamtho Prapanchamantha
Padaggadhiki Vasthundi
Mabbulatho Parupunu Kutti
Paala Nurugu Duppati Chutti
Parichi Unchina Paanupu Choosthe
Melukove Kalalannee
Thandatharadhaa Thandatharadhaa
Daa Thandatharadhaa
Thandatharadhaa Daa Thandatharadhaa
Thandatharadhaa Daa Thandatharadhaa
Ko Ante Koti Telugu Lyrics
కింగులా కనిపిస్తున్నాడు
మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా..! గమ్మత్తుగ లేదా ఏమా సరదా
రాజైనా రారాజైనా మనీ ఉన్న
మనముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే
బోర్లా పడవలసిందే
పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా
కో అంటే కోటి
దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి
కోరస్: (తందతరదా తందతరదా రా తందతరదా
తందతరదా రా తందతరదా)
ఓయబ్బో..! మయసభలా యమాగ ఉంది
ఏమి మాయలోకమిది..!
అచ్చతెలుగులో ఐదు తారల
పూటకూళ్ళ ఇల్లు
మేకప్పేసి మరో భాషలో
ఫైవ్ స్టార్ హోటల్ అంటారు, చా
ఎస్, డు యూ హవె ఎనీ రిజర్వేషన్?
అయ్యయ్యో లేదే
(వెల్కమ్ సర్, వెల్కమ్ లేడీ
వీ ఆర్ గ్లాడ్ టు హావ్ యూ హియర్
టు సర్వ్ యూ ఈస్ అవర్ ప్లెషర్)
రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్ళైనా దేవుల్లాడే అంత మహత్మ్యం ఏముంది
శ్రీ, లక్ష్మీదేవి స్వహస్తంతో
సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ అంటే
చిత్తం అంటుంది లోకం మొత్తం
చెక్ అంటారు దీన్ని, చెక్ ఇన్ సర్
కో అంటే కోటి
దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కొ హో తి
వావ్, అయ్యయ్యో హ హ హ
ఐ కాంట్ బిలీవ్ ఇట్
అయ్యబాబోయ్ గదా ఇది
స్వర్గమేమో కదా ఇది, మ్
పైసాల్లో పవరిది… పన్నీటి షవరిది
కాసు ముందు గాలైనా… కండిషన్ లో ఉంటుంది
పైకంతో ప్రపంచమంతా… పడగ్గదికి వస్తుంది
మబ్బులతో పరుపును కుట్టి
పాల నురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే
మేలుకోవా కలలన్నీ
(తందతరదా తందతరదా దా తందతరదా
తందతరదా దా తందతరదా
తందతరదా దా తందతరదా)
Ko Ante Koti song is from the movie.
Ko Ante Koti song was sung by S P Balasubramanyam, Sridevi.
Ko Ante Koti song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Ko Ante Koti song music was composed by M M Keeravani.