Kita Kita Thalupulu Song Lyrics

Kita Kita Thalupulu Song Lyrics: Kita Kita Thalupulu is a Telugu song starring Uday Kiran, Rima Sen, directed by V. N. Aditya. "Kita Kita Thalupulu" song was composed by RP Patnaik and sung by Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Kita Kita Thalupulu Song Details

Movie Name
DirectorV. N. Aditya
Star CastUday Kiran, Rima Sen
MusicRP Patnaik
Singer(s)Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Kita Kita Thalupulu Song Lyrics in Telugu

ఎహే ఏ ఏ… ఎహే ఏ ఏ

కిటకిట తలుపులు తెరిచిన

కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ

అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా

ప్రేమ ప్రేమ… ప్రేమా, ఆ ఆ, ప్రేమ

కిటకిట తలుపులు

తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ

అలిసిన మనసుకు చంద్రోదయం

(తననాన నానా తాన నాన తాననానాన నాన నానా)

నిన్నిలా చేరేదాకా… ఎన్నడూ నిదరే రాక

కమ్మని కలలో అయినా… నిను చూడలేదే

నువ్విలా కనిపించాక… జన్మలో ఎపుడూ ఇంక

రెప్పపాటైనా లేక చూడాలనుందే

నా కోసమా అన్వేషణ… నీడల్లె వెంట ఉండగా

కాసేపిలా కవ్వించనా… నీ మధుర స్వప్నమై ఇలా

ప్రేమ ప్రేమా… ప్రేమా, ఆ ఆ, ప్రేమ

కిటకిట తలుపులు

తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ

అలిసిన మనసుకు చంద్రోదయం

కంటితడి నాడు నేడు… చెంపతడి నిండే చూడు

చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా..?

చేదు ఎడబాటే తీరు… తీపి చిరునవ్వే చేరి

అమృతం అయిపోలేదా ఆవేదనంతా

ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం… నడిపింది నన్ను జంటగా

ఈనాడిలా నా పరిచయం… అడిగింది కాస్త కొంటెగా

ప్రేమ ప్రేమా… ప్రేమా, ఆ ఆ, ప్రేమా

కిటకిట తలుపులు

తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతూ

అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా

ప్రేమ ప్రేమ ప్రేమా… ఆ ఆ, ప్రేమ

ప్రేమ ప్రేమా… ప్రేమా, ఆ ఆ, ప్రేమా

ప్రేమ ప్రేమా… ప్రేమా, ఆ ఆ, ప్రేమా

Share this Song!

More Songs from Movie

Kita Kita Thalupulu Song FAQ

What movie is Kita Kita Thalupulu song from?

Kita Kita Thalupulu song is from the movie.

Who sang Kita Kita Thalupulu song?

Kita Kita Thalupulu song was sung by Chitra.

Who wrote Kita Kita Thalupulu song lyrics?

Kita Kita Thalupulu song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Kita Kita Thalupulu song?

Kita Kita Thalupulu song music was composed by RP Patnaik.