
| Movie Name | Nuvve Naa Pranam |
|---|---|
| Director | Malisetti |
| Star Cast | Kiran Raj, Priya Hegde |
| Music | Mani Zenna |
| Singer(s) | Geetha Madhuri & Simha |
| Lyricist | Umesh Kothvalu |
| Music Label | Aditya Music |
Kiranmayee Lyrics in Telugu
కిరణ్మయీ ఓ కిరణ్మయీ
నా ప్రేమకి వెలుగుల కిరణమయీ
నువ్వు కనబడితే… ఎద తడబడితే
నా గుండెల్లో రాగాలు మ్రోగేనే
ఎప్పుడైనా కలగన్నానా
నా మనసుకి అడుగులు నేర్పానా
నువ్వు సై అంటే పద పదమంటే
నా పాదాలు మేఘాలు తాకేనే
ఎదురుగా నువ్వే ఉంటె
ఎవ్వరో అనుకున్నా
ఎదురయి కాలం చెబితే
మనసు నీకిస్తున్నా
కనులెదుట నువ్వే ఉంటె
కనులు మూసేస్తున్నా
కలలతో కాలం గడిపి
సిగ్గు నే పడుతున్నా
అరెరే, ప ప ప పసిచిలక
నా పక్కనుండవే సూడసక్కగుండునే
నువ్వు నేను జంటకట్టగా
గుండె గజ్జ కట్టులే
తీనుమారు డాన్సులే
రా రా రా రంగుచిలక
నిన్ను జంట కట్టగా
నీ గూడు చేరులే
నూరెళ్లు నువ్వు పక్కనుండగా
లక్కు పుట్టుకొచ్చులే… తీనుమారు డాన్సులే
నీకు జతనై రానా
నా సొగసులు రాసిచ్చైనా
హే ముద్దుగుమ్మ రావే ముద్దులిచ్చుకోవే
మూడునాళ్ల ముచ్చటింక ముందరుందిలే
ఆ ఆ, పరువపు పరుపై రానా
నీ నిదురను చెడగొట్టెయ్నా
ఊపిరాడకున్నా ఉక్కపోతలోనా
దాచుకున్న సొమ్ములన్ని దోచుకుంటానే
సిగ్గులను చెడిపేస్తావు
చీరనే లాగిస్తావు
నీతోటి ఏగేదెట్ట పిల్లోడా
ప ప ప పసిచిలక
నా పక్కనుండవే సూడసక్కగుండునే
నువ్వు నేను జంటకట్టగా
గుండె గజ్జ కట్టులే
తీనుమారు డాన్సులే
రా రా రా రంగుచిలక
నిన్ను జంట కట్టగా
నీ గూడు చేరులే
నూరెళ్లు నువ్వు పక్కనుండగా
లక్కు పుట్టుకొచ్చులే… తీనుమారు డాన్సులే
ఏయ్, చెంపకి చేరువకానా
నా మధువుల పెదవులతోనా
ఆహా చెంప తాకుతుంటే జివ్వు జివ్వు మంటూ
నరాలలోన కొత్త ఊపు పుంజుకుందిలే
అహ మల్లెతీగై రానా
నీ మనసుకి మత్తిచ్చైనా
యెహ, మత్తు ముంచుతున్నా చిత్తు రేపకుండా
చిట్టి చిట్టి వన్నెలేవీ వదిలిపెట్టనే
ఒక చోట మొదలెడతావు
ప్రతీచోట పదునెడతావు
సూదిలా గుచేస్తావు పిల్లోడా
అరెరే ప ప ప పసిచిలక
నా పక్కనుండవే సూడసక్కగుండునే
నువ్వు నేను జంటకట్టగా
గుండె గజ్జ కట్టులే
తీనుమారు డాన్సులే
రా రా రా రంగుచిలక
నిన్ను జంట కట్టగా
నీ గూడు చేరులే
నూరెళ్లు నువ్వు పక్కనుండగా
లక్కు పుట్టుకొచ్చులే… తీనుమారు డాన్సులే
FAQs & Trivia
Kiranmayee song is from the Nuvve Naa Pranam movie.
Kiranmayee song was sung by Geetha Madhuri & Simha.
Kiranmayee song lyrics were written by Umesh Kothvalu.
Kiranmayee song music was composed by Mani Zenna.