Kikku Yekkele Song Lyrics - Narasimha

Kikku Yekkele Song Lyrics - Narasimha
Kikku Yekkele Song Lyrics: Kikku Yekkele is a Telugu song from the film Narasimha starring Rajnikanth, Ramya Krishnan, Soundarya, directed by KS Ravikumar. "Kikku Yekkele" song was composed by AR Rahman and sung by Mano, Febi. Lyrics were written by AM Ratnam/ Siva Ganesh.

Kikku Yekkele Song Details

Movie NameNarasimha (1999)
DirectorKS Ravikumar
Star CastRajnikanth, Ramya Krishnan, Soundarya
MusicAR Rahman
Singer(s)Mano, Febi
LyricistAM Ratnam/ Siva Ganesh
Music LabelSaregama South

Kikku Yekkele Song Lyrics in Telugu

హో ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే

హో ఓ ఓ ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

వట్టి గంజి నీళ్ళు… తాగినోడూ మట్టిలోనే

అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే

ఈ జీవితం కోసం… మనం పుట్టగానే

మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ

హో ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే

ఓ హో ఓ ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే

అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే

ఈ జీవితం కోసం… మనం పుట్టగానే

మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ

బంగారం దాచిపెట్టావ్… వజ్రాలే దాచిపెట్టావ్

ప్రాణాన్నే దాచ ఏది తాళం

శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప

ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు

జీవం ఉన్నవరకూ… జీవితం ఉంది మనకు

ఇదియే వేమన వేదం

జీవం ఉన్నవరకూ… జీవితం ఉంది మనకు

ఇదియే వేమన వేదం

ఈ భూమి మనదేలే

మన వీధిలో జాతి కోసం

మతం కోసం గొడవెందుకు

హో ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే

ఓ హో ఓ ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

తల్లిని ఎంచుకునే… తండ్రిని ఎంచుకునే

హక్కే నీకు లేనే లేదు, (లేదు)

రూపం ఎంచుకునే… రంగును ఎంచుకునే

హక్కే నీకు లేనే లేదు, (లేదు)

పుట్టుకనెంచుకునే… మరణమునెంచుకునే

హక్కే నీకు లేనే లేదు, లేదు

పరిశోధించి చూస్తే… నీ జీవితమొకటే

నీ చేతుల్లో ఉందిలేరా… సాధించెయ్ రా

ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే

ఓ ఓ ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే

అరె, బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే

ఈ జీవితం కోసం… మనం పుట్టగానే

మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ

మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ

మనతో పాటు… తెచ్చిందేంటి

తీసికెళ్ళా… తీసికెళ్ళా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Narasimha Movie

  1. Kikku Yekkele Song Lyrics

Kikku Yekkele Song FAQ

What movie is Kikku Yekkele song from?

Kikku Yekkele song is from the Narasimha movie.

Who sang Kikku Yekkele song?

Kikku Yekkele song was sung by Mano, Febi.

Who wrote Kikku Yekkele song lyrics?

Kikku Yekkele song lyrics were written by AM Ratnam/ Siva Ganesh.

Who composed music for Kikku Yekkele song?

Kikku Yekkele song music was composed by AR Rahman.