
| Movie Name | Nagarjuna Kedi |
|---|---|
| Director | Kiran |
| Star Cast | Nagarjuna, Mamata Mohandas |
| Music | Sandeep Chowta |
| Singer(s) | Sunidhi Chauhan |
| Lyricist | Chinni Charan |
| Music Label | Aditya Music |
జాదు గాడురా ఈ మాయ మచ్చింద్రా
జంతర్ మంతర్ చేసేటి కేటు గాడురా
జల్స గాడురా… ఈ మాయ మచ్చింద్రా
ఉల్ట పల్ట ఆటలో కింగే వీడురా
కేడి కేడి కేడి వీడు మాయగాడు
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
జాదు గాడురా ఈ మాయ మచ్చింద్రా
జంతర్ మంతర్ చేసేటి కేటు గాడురా
జల్స గాడురా… ఈ మాయ మచ్చింద్రా
ఉల్ట పల్ట ఆటలో కింగే వీడురా
కేడి కేడి కేడి వీడు మాయగాడు
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
కన్నింగోడు ఈ దొంగోడు
కన్నం వేసి అన్ని దోచెస్తాడు
హే హే, చీటింగోడు చీతగాడు
మ్యాటర్ ఉన్న మాటకారి వీడు
కిల్లాడి వీడు… స్టైలే ఉన్నోడు
అల్లాడిస్తాడు చూడు
రమ్మి గాడూరా… ఈ మాయ మచ్చింద్రా
సూపర్ డూపర్ వేషాలా ఆటగాడురా
దొమ్మిగాడురా ఈ మాయ మచ్చింద్రా
మాయమంత్రం చేసేటి గాలిగాడురా
కేడి కేడి కేడి వీడు మాయగాడు
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
కళ్ళే మూసి తెరిచేలోగా
వేలం వేసి గ్లోబె అమ్మేస్తాడూ
తాళం ఉన్న మేడల్లోకి
గాలై దూరి మాయ చేస్తుంటాడూ
సునామి కన్నా వీడేరా స్పీడు
స్కెచ్చేస్తే సాధిస్తాడు, హే హే ఏ
జాదు గాడురా ఈ మాయ మచ్చింద్రా
జంతర్ మంతర్ చేసేటి కేటు గాడురా
జల్స గాడురా… ఈ మాయ మచ్చింద్రా
ఉల్ట పల్ట ఆటలో కింగే వీడురా
కేడి కేడి కేడి వీడు మాయగాడు
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్
Kedi Gadu Ra song is from the Nagarjuna Kedi movie.
Kedi Gadu Ra song was sung by Sunidhi Chauhan.
Kedi Gadu Ra song lyrics were written by Chinni Charan.
Kedi Gadu Ra song music was composed by Sandeep Chowta.