Kcr Katha Ganam Song Lyrics - Kcr Katha Ganam

Kcr Katha Ganam Song Lyrics - Kcr Katha Ganam
Kcr Katha Ganam Song Lyrics penned by Charan Arjun, music composed by Charan Arjun, and sung by Vani Vollala,Mangli,Nalgonda Gaddar narsanna from Telugu cinema ‘Kcr Katha Ganam‘.
Kcr Katha Ganam Song Lyrics: Kcr Katha Ganam is a Telugu song from the film Kcr Katha Ganam starring Kcr, directed by Purahari. "Kcr Katha Ganam" song was composed by Charan Arjun and sung by Vani Vollala,Mangli,Nalgonda Gaddar narsanna, with lyrics written by Charan Arjun.

Kcr Katha Ganam Song Details

Movie NameKcr Katha Ganam (2020)
DirectorPurahari
Star CastKcr
MusicCharan Arjun
Singer(s)Vani Vollala,Mangli,Nalgonda Gaddar narsanna
LyricistCharan Arjun
Music Label

Kcr Katha Ganam Song Lyrics in Telugu

Lyric,Singer,Music: Charan Arjun
Singers: Vani Vollala,Mangli,Nalgonda Gaddar narsanna
Concept,Producer Mitta Saidireddy
Lead Actor's : Uma Mahesh, Nahadurga,Nisar, allossious,pranav teja,chinnari
Director:Purahari
Cinematography: Naveen Kumar Jinka
editor: xavier Aloshiosh
song choreography: Nagadurga
makeup: Vasavi gutha
Gmc Creative Head: Praveen Kumar Dandem
Gmc creative Adviser: Bvm Ganesh Reddy
organiser: bairu shekar
Studio Incharg: Sai Deeven
Keas ephraim
Rythems Sharath Ravi
Violin Sandilya
Flute Lalith talluri
Chorus Saideeven Paladugu,Arun Ravi

ఏ పల్లె పిల్లాడో
ఏ తల్లి బిడ్డడో
అయ్యా కడుపు సల్లగుండా
రాజ్యము తెచ్చాడో
ఎన్ని గడపలు తొక్కాడో
ఎన్ని బాధలు పడాడో
అరవై యేళ్ల గోస
తీర్చీ సంబురం ఇచ్చాడో
అరవై యేళ్ల గాయాలు
మరిచిపోలేని వేదనలు
అన్ని మాయం అవుతాయి
నిన్ను చూడగా
తీర్చినావు మా కలలు
తుడిచినావు కన్నీళ్ళు
నిన్ను చూస్తే గుర్తొస్తాడు
ఇంట్లో ఉన్న నా అమ్మి
అక్షరాలు చాలవు
నీ కథ రాయాలంటే
లక్ష యేళ్ల పట్టేనా
నేను నిన్న మరవాలంటే
పెదవున నవ్వులు కాసే
సామీ నీ పేరు వింటే
జయహో జయహో మా
జాతి ప్రథముడా
జయహో జయహో
కల్వకుంట్ల చంద్రుడా
జయహో జయహో మా
రాజ్య అగ్రజుడా
జయహో జయహో
కల్వకుంట్ల చంద్రుడా
కన్న మాటలు విన్నాడో
కల తిరిగి చూశాడో
పిల్లా జల్లులు గుంపు
చేసి ముందుకు నడిపాడో
కళ్ల ముందు ఉన్నోళ్ల
విలువ తెలియని ఎణ్డో
కాలం అంతా
గడిచినా నెమరేసుకుంటారో
వినరా భారత వీర
కుమార వీరుని హరికథను (మన కల్వకుంట్ల కథను)
కనరా భారత వీర కుమార
నేల కన్న కలను (చంద్రశేఖర అన్న కథను)
నురుగు మీసాల పోరాడపుడే
మెదడు ఎంత పడునో
కాలత చిందెతోడు చిన్ననాడే
చూసి నేల తల్లి యేదునో
వదిలిపెట్టాడంట రంగం
ఏదైనా దొరికినంత ఆగునో
సామికి దొరికినంత ఆగునో
చింతమడక గ్రామంలోన
చెరిత మొగ్గ తొడిగిందమ్మా
వెంకటమ్మ రాఘవయ్య
కడుపు నిండ కన్నరమ్మా
బడికి పోయే రోజుల్లోనే
నెత్తురంత ఉడికిందమ్మా
బడుగు జనులు బాధలు ఆపే
బాధ్యత తనదన్నదమ్మా
ఉన్నత చదువులు చదువుకున్న
ఊరి మీదనే ఆలోచన
ఉద్యోగాలే కాలేదని ప్రజల
వైపుకే అడుగేసెనో
సున్నితమైన మనసున్నది
ఉక్కు వజ్ర సంకల్పమున్నది
దశరథి మన కాలోజి
కవితా గుణమే సామికుంది
చిన్న ఈడున పేళ్లాడే
సక్కని తల్లి శోభమ్మను
రాముడంటే రంగారావుకు
లక్ష్మణుడమ్మో
తొడ పుట్టిన ఆడోలు
అయ్యకు తొమ్మిది మంధమ్మో
కడుపులో ఇద్దరు పాయంకేటి ఆరుకవితమ్మో
తెలంగాణ సాధనలో
పోరు చేసి పదహారు యేళ్ళు
భూమి ఎప్పుడూ వినని చూడని
కొత్త చరిత్ర సృష్టించాడో
గల గల పారేటి గంగమ్మ
తల్లినే నల్ల
రేగలకూ మళ్ళించినదమ్మా
నల్ల రేగలు మళ్ళించినదమ్మా
కాలేశ్వరం తోటి లక్ష
ఎకరాలు కల కలదించే
మన పెద్ద రైతన్న
కల కలదించే మన పెద్ద రైతన్న
ఏత్తుండే మన పల్లెలు గతమంత
నిర్రె బరిన నేలలు
ఏదెందల ఈ పొద్దులో చిగురించే
మెల్లగా మన బతుకులు
బక్క పలుచనివాడు
ఉక్కు గుండెలవాడు
బంధువుల కదిలినాడు
ఒక్క రక్ష ఫలము ఒక్కొక్కటి
చేస్తూ రెక్కలు తొడుగుతుంది
పెద్ద తల్లి
కంచములో పెరిగిన మైనాడు
అందరిని ప్రేమించే
మన చంద్రశేఖరుడు
ఇన్ని యేళ్ల గోసల ఫలమే
ముందు నిలిచే
మన పెద్ద సారు
ఒక్కడే కే‌సిఆర్ పుట్టరింక తానలెవరు
అదృష్టమే మన అందరిది
కళ్లారా చూసాము ఈ మనిషిని
మున్ముందు తరాలు దైవమని
ఆరాధించే మహర్షిని
రాజకీయ కోణం ఎందుకన్న
అతడు రాజ్యం తెచ్చిన వీరుడన్న
తెలంగాణ అంటే కే‌సిఆర్ మన
కే‌సిఆర్ ఆయ్ తెలంగాణ
కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ
పార్టీలు పగలు
యేళ్ల కాలం యధికుంటది
తాను చేసిన మేలూ
నిన్న గాక మొన్నే కాక
సొంత పరిపాలన మొదలు
ముందు ముందు కళ్లా చూద్దాం
మంచి కలలు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kcr Katha Ganam Movie

  1. Kcr Katha Ganam Song Lyrics