
Keedaa Cola Songs Lyrics
Director : Tharun Bhascker
Producers : K. Vivek Sudhanshu, Saikrishna Gadwal, Srinivas Kaushik Nanduri, Sripad Nandiraj & Upendra Varma
Singer : Hemachandra
Music : Vivek Sagar
Lyrics : Niklesh Sunkoji
Star Cast : Brahmanandam, Rag Mayur, Chaitanya Rao
Music Label & Source : Saregama Telugu
Kayyaala Chindhaata Song Lyrics in telugu
కైతాలే రంగు పూసి తైతక్కే ఆడే
అరె కైతాలే రంగు పూసి తైతక్కే ఆడే
ఎయ్ రా ఏ గిరా గిరా గిరా గిరా రా
ఎయ్ రా ఏ గిరా గిరా గిరా గిరా రా
ఆశే పుట్టిందా బట్టే కట్టిందా
కుయ్యిమనకుండా కురిసెక్కి కూసుందా
కూసం ఇప్పిందా ఏషం కప్పిందా
సూసి సూసి లేసి బుస్సె కొట్టిందా
ఎయ్ రా ఏ గిరా గిరా గిరా గిరా రా
ఎయ్ రా ఏ గిరా గిరా గిరా గిరా రా
షాకే పుట్టిందా, శోకం పెట్టిందా
గద్దె మీదేక్కి గద్దోలే కూసిందా
కూతే మారిందా రీతే తప్పిందా
సూసి సూసి లేసి గుడ్లే పీకిందా
రారో కయ్యాల చిందాట
కోరే కొరా కొరా కసికోత
రేగే పంథాల ఈ వేట
మోగే పరా పరా బలిమోత
ఆడాడే ఆడాడేరో కయ్యాల
ఆడాడే ఆడాడేరో చిందాట
రారో కయ్యాల చిందాట
కోరే కొరా కొరా కసికోత
రా రా రా రా రా రా
గిర గిర గిర గిర రా
రా రా రా రా రా రా
గిర గిర గిర గిర రా
రా రా రా రా రా రా
గిర గిర గిర గిర రా
రా రా రా రా రా రా
గిర గిర గిర గిర రా
పైకం రాలిందా, అడిగె గొంతొత్తిందా
డొల్ల డొక్కల్లే డప్పే కొండెక్కిందా
లచ్చన్నో వారి పిచ్చన్నో
వారి వేలి మీది సుక్క కుత్కే కూసిందే
రారో కయ్యాల చిందాట
కోరే కొరా కొరా కసికోత
రేగే పంథాల ఈ వేట
మోగే పరా పరా బలిమోత
ఆడాడే ఆడాడేరో కయ్యాల
ఆడాడే ఆడాడేరో చిందాట
రారో కయ్యాల చిందాట
కోరే కొరా కొరా కసికోత
గిర గిర ర ర రా
గిర గిర రా రా రా
గిర గిర
పైకం రాలిందా, అడిగె గొంతొత్తిందా
డొల్ల డొక్కల్లే డప్పే కొండెక్కిందా
లచ్చన్నో వారి పిచ్చన్నో
వారి వేలి మీది సుక్క కుత్కే కూసిందే
ఆడాడే ఆడాడేరో కయ్యాల
ఆడాడే ఆడాడేరో చిందాట
రారో కయ్యాల చిందాట
కోరే కొరా కొరా కసికోత
రేగే పంథాల ఈ వేట
మోగే పరా పరా బలిమోత
రా రా రా రా రా రా
గిర గిరా గిర గిర రా
రా రా రా రా రా రా
గిర గిర గిర గిర రా
ఆడాడే ఆడాడేరో కయ్యాల
గిర గిర గిర గిర రా
ఆడాడే ఆడాడే రో కయ్యాల
గిర గిర గిర గిర రా
Kayyaala Chindhaata song is from the Keedaa Cola movie.