Kavvinchake O Prema Song Lyrics - & English - Raja

Kavvinchake O Prema Song Lyrics - & English - Raja
Kavvinchake O Prema Song Lyrics: Kavvinchake O Prema is a Telugu song from the film & English - Raja starring Venkatesh, ‎Soundarya‎, ‎Abbas, directed by Muppalaneni Shiva. "Kavvinchake O Prema" song was composed by S A Raj Kumar and sung by Rajesh & Sujatha Mohan. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Kavvinchake O Prema Song Details

Movie Name& English - Raja (1999)
DirectorMuppalaneni Shiva
Star CastVenkatesh, ?Soundarya?, ?Abbas
MusicS A Raj Kumar
Singer(s)Rajesh & Sujatha Mohan
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Kavvinchake O Prema Song Lyrics in Telugu

Kavvinchake O Prema Lyrics in Telugu

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా

తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా

ఎదలో ఊయలూగుమా హాయిరాగమా

వేయి కలల చిరునామా ప్రేమా

స్వాతి చినుకులా సందె వెలుగులా

కొత్త వరదలా రామ్మా ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా… కౌగిళ్ళకే రావమ్మా

జూవియలో జూవియలో

జూవియలో జూవియలో

అందమైన బంధనాల వరమా

బంధనాల చందనాలు గొనుమా

కలే తీరుగా ఒడే చేరుమా

సున్నితాల కన్నె లేత నడుమా

కన్నుతోనే నిన్ను కాస్త తడిమా

ఇదే తీరుగా… ఎదే మీటుమా

సాయం కావాలన్నదీ… తాయం ఓ ప్రేమా

చేయందిస్తా రా మరి… సరదా పడదామా

నీ వెంటే నీడై ఉంటా… నిత్యం ఓ ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా… కౌగిళ్ళకే రావమ్మా

జూజూ జు జూ జూజూజూ

జూజూ జు జూ జూజూజూ

వేడుకైన ఆడ ఈడు వనమా

వేడివేడి వేడుకోలు వినుమా

వయ్యారాలలో… విడిది చూపుమా

ఆగలేని ఆకతాయి తనమా

వేగుతున్న వేగమాప తరమా

సుతారాలతో… జతై చేరుమా

తీరం చేరుస్తున్నదీ… నీ నవ్వేనమ్మా

భారం తీరుస్తున్నదీ… నువ్వే లేవమ్మా

నాప్రాణం నీవే అంటే… నమ్మాలే ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా… కౌగిళ్ళకే రావమ్మా

చల్లనైన ఓ ప్రేమా… చందమామలా రామ్మా

తియ్యనైన ఓ ప్రేమా… తేనెవానలా రమ్మా

ఎదలో ఊయలూగుమా హాయిరాగమా

వేయి కలల చిరునామా ప్రేమా

స్వాతి చినుకులా సందెవెలుగులా

కొత్త వరదలా రామ్మా ప్రేమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Raja Movie

  1. Kavvinchake O Prema Song Lyrics

Kavvinchake O Prema Song FAQ

What movie is Kavvinchake O Prema song from?

Kavvinchake O Prema song is from the & English - Raja movie.

Who sang Kavvinchake O Prema song?

Kavvinchake O Prema song was sung by Rajesh & Sujatha Mohan.

Who wrote Kavvinchake O Prema song lyrics?

Kavvinchake O Prema song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Kavvinchake O Prema song?

Kavvinchake O Prema song music was composed by S A Raj Kumar.