Kattelaku Pommanadi Maa Atta Song Lyrics - Bhootham Ramesh, Mic Tv

Kattelaku Pommanadi Maa Atta Song Lyrics - Bhootham Ramesh, Mic Tv
Kattelaku Pommanadi Maa Atta Song Lyrics: Kattelaku Pommanadi Maa Atta is a Telugu song from the film Bhootham Ramesh, Mic Tv. "Kattelaku Pommanadi Maa Atta" song was sung by Bhootham Ramesh.

Kattelaku Pommanadi Maa Atta Song Details

Movie NameBhootham Ramesh, Mic Tv
Director
Star Cast
Music
Singer(s)Bhootham Ramesh
Lyricist
Music Label

Kattelaku Pommanadi Maa Atta Song Lyrics in Telugu

కట్టెలకు పొమ్మన్నది మా అత్త… కలువనే పొమ్మన్నదీ…

కట్టెలకు పొమ్మన్నది మా అత్త… కలువనే పొమ్మన్నదీ…

యాడికే సందమామ…నా వెంట వేటగాడై వస్తావూ…

యాడికే సందమామ…నా వెంట వేటగాడై వస్తావూ…

కట్టెలకు పొమ్మన్నది మా అత్త… కలువనే పొమ్మన్నదీ…

కట్టెలకు పొమ్మన్నది మా అత్త… కలువనే పొమ్మన్నదీ…

యాడికే సందమామ…నా వెంట వేటగాడై వస్తావూ… || 2 ||

సేతి గాజులు పాయరా సెలికాడ… రాజడిగితేమందునో…

సేతి గాజులు పాయరా సెలికాడ… రాజడిగితేమందునో…

చేమంచి రోకలనవే చిన్నదాన… చేయిజారి పోయనడవే…

చేమంచి రోకలనవే చిన్నదాన… చేయిజారి పోయనడవే…

కాలిమెట్టెలు పాయరా సెలికాడ… రాజడిగితేమందునో…

కాలిమెట్టెలు పాయరా సెలికాడ… రాజడిగితేమందునో…

ఉడుకుడుకు దుప్పలనవే సినదాన… ఉరికొస్తే పోయనడవే…

ఉడుకుడుకు దుప్పలనవే సినదాన… ఉరికొస్తే పోయనడవే…

నుదుటి కుంకుమ పాయరా సెలికాడ… రాజడిగితేమందునో…

నుదుటి కుంకుమ పాయరా సెలికాడ… రాజడిగితేమందునో…

శివరాత్రి ఎండలనవే సినదాన… సెమటొస్తే పోయనడవే…

శివరాత్రి ఎండలనవే సినదాన… సెమటొస్తే పోయనడవే…

కట్టెలకు పొమ్మన్నది మా అత్త… కలువనే పొమ్మన్నదీ…

కట్టెలకు పొమ్మన్నది మా అత్త… కలువనే పొమ్మన్నదీ…

యాడికే సందమామ…నా వెంట వేటగాడై వస్తావూ…

యాడికే సందమామ…నా వెంట వేటగాడై వస్తావూ…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bhootham Ramesh, Mic Tv Movie

  1. Kattelaku Pommanadi Maa Atta Song Lyrics

Kattelaku Pommanadi Maa Atta Song FAQ

What movie is Kattelaku Pommanadi Maa Atta song from?

Kattelaku Pommanadi Maa Atta song is from the Bhootham Ramesh, Mic Tv movie.

Who sang Kattelaku Pommanadi Maa Atta song?

Kattelaku Pommanadi Maa Atta song was sung by Bhootham Ramesh.