Katha Vintava Song Lyrics - Krrish

Katha Vintava Song Lyrics - Krrish
Katha Vintava Song Lyrics: Katha Vintava is a Telugu song from the film Krrish starring Hrithik Roshan, Priyanka Chopra, directed by Rakesh Roshan. "Katha Vintava" song was composed by Rajesh Roshan and sung by Sonu Nigam & Shreya Ghoshal. Lyrics were written by Rajshri Sudhakar.

Katha Vintava Song Details

Movie NameKrrish (2006)
DirectorRakesh Roshan
Star CastHrithik Roshan, Priyanka Chopra
MusicRajesh Roshan
Singer(s)Sonu Nigam & Shreya Ghoshal
LyricistRajshri Sudhakar
Music LabelT-Series Regional| T-Series

Katha Vintava Song Lyrics in Telugu

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది

విన్నావంటే సరదాగా ఉంటుంది

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది

విన్నావంటే సరదాగా ఉంటుంది

ఆమె సన్నగా నవ్వింది

చూపు వెన్నెలై కురిసింది

ఇద్దరి మనసులలోన

ఏదో అల్లరి సాగిందీ

కథ వింటావా… ప్రేమకథ ఒకటుంది

ఎదకు ఎదకు… చక్కని జత కుదిరింది

ఆమె కన్నులలోన… కైపు కదలాడనే

ఆమె అధరాలలో… ఏవో సుధలూరెనే

ఆమె కన్నులలోన… కైపు కదలాడనే

ఆమె అధరాలలో… ఏవో సుధలూరెనే

కొంటె బాణాలతో గాయపరిచాడులే

తీయని మైకమే… తనువు తాకిందిలే

తనువు తాకిందిలే, మ్ మ్ ఆ హ హా

కథ వింటావా… ప్రేమకథ ఒకటుంది

ఎదకు ఎదకు చక్కని… జత కుదిరింది

ఆమె సన్నగా నవ్వింది

చూపు వెన్నెలై కురిసింది

ఇద్దరి మనసులలోన

ఏదో అల్లరి సాగిందీ

కథ వింటావా… ప్రేమకథ ఒకటుంది

ఎదకు ఎదకు చక్కని జత కుదిరిందీ

కొత్త కోరికలతో… గుండె దడపుట్టెనే

ఏమిటో హాయిలే… ఏ పని సాగదే

కొత్త కోరికలతో… గుండె దడపుట్టెనే

ఏమిటో హాయిలే… ఏ పని సాగదే

ఏదో అందామన్న… మాట రాకున్నది

మనసులో రాగమై అది రవళించెనే

సాగనీ ఈ కథ, మ్ మ్ మ్ మ్

కథ వింటావా… ప్రేమకథ ఒకటుంది

ఎదకు ఎదకు… చక్కని జత కుదిరింది

ఆమె సన్నగా నవ్వింది

చూపు వెన్నెలై కురిసింది

ఇద్దరి మనసులలోన

ఏదో అల్లరి సాగిందీ

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది

ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Krrish Movie

  1. Katha Vintava Song Lyrics
  2. Aao Sunao Pyar Ki Ek Kahani Song Lyrics

Katha Vintava Song FAQ

What movie is Katha Vintava song from?

Katha Vintava song is from the Krrish movie.

Who sang Katha Vintava song?

Katha Vintava song was sung by Sonu Nigam & Shreya Ghoshal.

Who wrote Katha Vintava song lyrics?

Katha Vintava song lyrics were written by Rajshri Sudhakar.

Who composed music for Katha Vintava song?

Katha Vintava song music was composed by Rajesh Roshan.