
| Movie Name | Andhakaaram (2020) |
|---|---|
| Director | V Vignarajan |
| Star Cast | Vinoth Kishan, Arjun Das, Pooja Ramachandran |
| Music | Pradeep Kumar |
| Singer(s) | Shahid Hameed, Sivam, Pradeep Kumar |
| Lyricist | Rakendu Mouli |
| Music Label | Think Music India |
కసిరే నిశిలో… కరిగే కలని
ఓ సుడిలో విసిరి… బ్రతుకై కనని
మనుజుని వేట… మనుజుడేజయ
మహిలో మానవత్వం శూన్యం…
వెలుగుల్లోన మలినం కడగా
కుబుసం విడిచిన… మనసే పూర్ణం
తృటిలో నిప్పిని… మరచిన ప్రాణమా
దినము క్షోభలో… నీవే కోర
జననం మరణం… కలిసే వేళ
హృదిలో కారే… అశృవు ధార
కసిరే నిశిలో… కరిగే కలని
నా గతమే బిగిసే ఉరిలో పడని
రుధిరం జాడే తెలియని… క్షతగాత్రుడై
మధనం మదై అరిచిన… మౌనాత్ముడై
పతనం విధై వలచేనా… స్వాంతం బలై
కసిరే నిశిలో… కరిగే కలని
నా చితిలో… విసిరి మగతై మనని
Kasire Nisilo song is from the Andhakaaram movie.
Kasire Nisilo song was sung by Shahid Hameed, Sivam, Pradeep Kumar.
Kasire Nisilo song lyrics were written by Rakendu Mouli.
Kasire Nisilo song music was composed by Pradeep Kumar.