
| Movie Name | Star MAA ' ' |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం… చేరనీ.. నీ పాదపీఠం కర్పూర దీపం…
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం… చేరనీ.. నీ పాదపీఠం కర్పూర దీపం…
నువ్వే సుమా నా ఆరోప్రాణం… నువ్వే కదా నా ఆశల దీపం…
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం… చేరనీ, నీ పాదపీఠం కర్పూర దీపం…
అందముంటే ఆ నెలరాజే… కొంగు వెంట పరుగున రాడా…
జగములేలు సౌందర్యం నా సొంతమేనులే…
మనసులోని సుగుణం ముందు.. మనిషికున్న అందం ఎంత…?
మెరుపులన్ని ఏదో క్షణము మాయమవునులే…
తలపొకటి… తనువొకటి.. నిను తలచే పిలుపొకటి..
ఆరనీకుమా ఈ దీపం.. మా పసుపు కుంకుమల సౌభాగ్యముకై…
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం… చేరనీ.. నీ పాదపీఠం కర్పూర దీపం…
నువ్వే సుమా నా ఆరోప్రాణం…
నువ్వే కదా నా ఆశల దీపం…
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం…
చేరనీ, నీ పాదపీఠం కర్పూర దీపం…
Karthika Deepam Serial Title song is from the Star MAA ' ' movie.