
| Movie Name | Aarya - 2 (2009) |
|---|---|
| Director | Sukumar |
| Star Cast | Allu Arjun, Kajal Agarwal, Nava Deep |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Kunal Ganjawala & Megha |
| Lyricist | Vanamali |
| Music Label | SonyMusicSouthVEVO |
ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా…
గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమా…
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా…
ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
పరుగులు తీస్తూ… అలసిన ఓ నది నేను…
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను…
నిదురను దాటి… నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను…
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ..!
నా సగమేదో ప్రశ్నగ మారిందా… ఓ
నేడీ బంధానికి పేరుందా… ఓ ఓ
ఉంటే విడదీసే వీలుందా… ఓ ఓ
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా…
హే హే హే హే… హేహే హే హే
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా…
గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమ…
ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
Karige Loga song is from the Aarya - 2 movie.
Karige Loga song was sung by Kunal Ganjawala & Megha.
Karige Loga song lyrics were written by Vanamali.
Karige Loga song music was composed by Devi Sri Prasad.