Kapolla Intikada Part-4 Song Lyrics - Telugu Folk Song

Kapolla Intikada Part-4 Song Lyrics - Telugu Folk Song
Kapolla Intikada Part-4 Song Lyrics: Kapolla Intikada Part-4 is a Telugu song from the film Telugu Folk Song starring Naga Durga, directed by . "Kapolla Intikada Part-4" song was composed by Madeen SK and sung by Vagdevi, with lyrics written by Bandi Srilatha Yadav.

Kapolla Intikada Part-4 Song Details

Movie NameTelugu Folk Song (2025)
Director
Star CastNaga Durga
MusicMadeen SK
Singer(s)Vagdevi
LyricistBandi Srilatha Yadav
Music LabelOormi Music

 

Kapolla Intikada Part-4 Song Lyrics in Telugu

ఊరీ అవ్తలున్న ఉష్కే పొలంలో
ఉసిరి సెట్టు కింద ఉంగరమిత్తనని
ఉండమంటివి, బావ వత్తనంటివి
నన్నుండమంటివి, నువ్వు వత్తనంటివి

 

ఊరీ అవ్తలున్న, గా ఉష్కే పొలంలోనా
ఆ ఉసిరి సెట్టు కింద
ఉంగరమే నాకు పెడతనంటివి
పెనిమిటైతనంటివి బావ
పెడతనంటివి పెనిమిటైతనంటివి

మేదరోళ్ల ఇంటికాడ మంచీ తడకలట
పెళ్ళి పందిరి భలే సక్కగ ఏస్తరట
కూడి పోదమా, మనం సెప్పి వద్దమా
బావ కూడి పోదమా, సెప్పి తీసుకొద్దమా

 

మేదరోళ్ల ఇంటికాడా, అగ్గొ మంచీ తడకలట
మన పెళ్ళికి పందిరి భలే సక్కగ ఏస్తరట
కూడి పోదమా, మనం సెప్పి వద్దమా
బావ కూడి పోదమా, సెప్పి తీసుకొద్దమా

 

మాదిగోల్ల ఇంటికాడ మావిడాకులట
అవ్వే మనకు పెళ్ళితోరణాకులట
కూడి పోదమా, బావ సెప్పి వద్దమా
మనం కూడి పోదమా, ఇగ సెప్పి వద్దమా

మాదిగోల్ల ఇంటికాడా, ఆ మావిడాకులటా
ఇగ అవ్వే మనకు పెళ్ళితోరణాకులట
కూడి పోదమా, బావ సెప్పి వద్దమా
మనం కూడి పోదమా, బావ సెప్పి వద్దమా

మంగలోల్ల ఇంటికాడ సిన్న సాయిలు తాత
మైలపోల్లు మరి మంచిగ తీస్తడట
సెప్పి వద్దమా ఎంట తీసుకొద్దమా
బావ సెప్పి వద్దమా ఎంటవెట్టుకొద్దమా

మంగలోల్ల ఇంటికాడా, ఆ సిన్న సాయిలు తాతా
మన మనువు మైలపోల్లు మంచిగ పోస్తడట
సెప్పి వద్దమా, ఎంట తీసుకొద్దమా
బావ సెప్పి వద్దమా ఎంటవెట్టుకొద్దమా

అవుసలోల్ల ఇంటికాడ పుస్తె మట్టెలట
పుట్టినింటి వాళ్ళే పట్టుకొస్తరట
మనువు జేసుకో మావొళ్ళ గలుపుకో
నన్ను మనువు జేసుకో మావొళ్ళ గలుపుకో

అవుసలోల్ల ఇంటికాడా, బావ పుస్తె మట్టెలటా
మా పుట్టినింటి వాళ్ళే పట్టుకొస్తరట
మనువు జేసుకో మంచిగైన
నన్ను మనువు జేసుకో నీ మదిలో దాసుకో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Telugu Folk Song Movie

  1. Kapolla Intikada Song Lyrics
  2. Kapolla Intikada Part-2 Song Lyrics
  3. Kapolla Intikada Part-3 Song Lyrics
  4. Kapolla Intikada Part-4 Song Lyrics

Kapolla Intikada Part-4 Song FAQ

What movie is Kapolla Intikada Part-4 song from?

Kapolla Intikada Part-4 song is from the Telugu Folk Song movie.

Who sang Kapolla Intikada Part-4 song?

Kapolla Intikada Part-4 song was sung by Vagdevi.

Who wrote Kapolla Intikada Part-4 song lyrics?

Kapolla Intikada Part-4 song lyrics were written by Bandi Srilatha Yadav.

Who composed music for Kapolla Intikada Part-4 song?

Kapolla Intikada Part-4 song music was composed by Madeen SK.