Kanulu Kanulatho Song Lyrics - & English - Sumangali

Kanulu Kanulatho Song Lyrics: Kanulu Kanulatho is a Telugu song from the film & English - Sumangali starring ANR, Savitri, directed by Adurthi Subbarao. "Kanulu Kanulatho" song was composed by KV Mahadevan and sung by Ghantasala & P Susheela. Lyrics were written by Acharya Athreya.

Kanulu Kanulatho Song Details

Movie Name& English - Sumangali
DirectorAdurthi Subbarao
Star CastANR, Savitri
MusicKV Mahadevan
Singer(s)Ghantasala & P Susheela
LyricistAcharya Athreya
Music Label

Kanulu Kanulatho Song Lyrics in Telugu

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి, కలలే

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి, కలలే

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి, కలలే, ఏ ఏఏ

నా కలలో నీవే కనబడితే

ఆ చొరవకు బలమేమి… మరులే

మరులు మనసులో స్ధిరపడితే

ఆపై జరిగేదేమి… మనువూ, ఊ ఊ ఊ

మనువై ఇద్దరు ఒకటైతే

ఆ మనుగడ పేరేమి… సంసారం

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి… కలలే, ఏ ఏఏ

అల్లరి ఏదో చేసితిని… చల్లగ ఎదనే దోచితివీ

అల్లరి ఏదో చేసితినీ… చల్లగ ఎదనే దోచితివీ

ఏమీ లేని పేదననీ… నాపై మోపకు నేరాన్ని

ఏమీ లేని పేదననీ… నాపై మోపకు నేరాన్ని

లేదు ప్రేమకు పేదరికం

నే కోరను నిన్నూ ఇల్లరికం

లేదు ప్రేమకు పేదరికం

నే కోరను నిన్నూ ఇల్లరికం

నింగీ నేలకు కడు దూరం

మన ఇద్దరి కలయిక విడ్డూరం

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి… కలలే, ఏఏ ఏఏ

నా కలలో నీవే కనబడితే

ఆ చొరవకు బలమేమి… మరులే, ఏఏ ఏఏ

మరులు మనసులో స్ధిరపడితే

ఆపై జరిగేదేమి మనువూ, ఊ ఊఊ

మనువై ఇద్దరు ఒకటైతే

ఆ మనుగడ పేరేమి… సంసారం

కనులు కనులతో కలబడితే

ఆ తగవుకు ఫలమేమి… కలలే, ఏఏ ఏఏ

Share this Song!

More Songs from & English - Sumangali Movie

  1. Kanulu Kanulatho Song Lyrics

Kanulu Kanulatho Song FAQ

What movie is Kanulu Kanulatho song from?

Kanulu Kanulatho song is from the & English - Sumangali movie.

Who sang Kanulu Kanulatho song?

Kanulu Kanulatho song was sung by Ghantasala & P Susheela.

Who wrote Kanulu Kanulatho song lyrics?

Kanulu Kanulatho song lyrics were written by Acharya Athreya.

Who composed music for Kanulu Kanulatho song?

Kanulu Kanulatho song music was composed by KV Mahadevan.