Kanulatho Rachinchu Song Lyrics - Merise Merise

Kanulatho Rachinchu Song Lyrics - Merise Merise
Kanulatho Rachinchu Song Lyrics: Kanulatho Rachinchu is a Telugu song from the film Merise Merise starring Idineshtej, Shwetaavasthi, directed by Pavan Kumar K. "Kanulatho Rachinchu" song was composed by Karthik Kodakandla and sung by Vijay Prakash, Chinmayee Sripada. Lyrics were written by Shreshta.

Kanulatho Rachinchu Song Details

Movie NameMerise Merise
DirectorPavan Kumar K
Star CastIdineshtej, Shwetaavasthi
MusicKarthik Kodakandla
Singer(s)Vijay Prakash, Chinmayee Sripada
LyricistShreshta
Music LabelAditya Music

Kanulatho Rachinchu Song Lyrics in Telugu

కనులతో రచించు కావ్యాలలో… మనసును మధించు భావాలిలా

తియ్యని కలలను చూపే… ఏఏ ఏ

కమ్మని హాయిలో తేల్చే…

కనులతో రచించు కావ్యాలలో…ఆ ఆ

మనసును మధించు భావాలిలా…

తియ్యని కలలను చూపే… కమ్మని హాయిలో తేల్చే

ఆ ఆఆ ఆ ఆ ఆఆ…

మెల మెలగ… మెల మెల్లగా

పెదవులపై విరిసే…

నిన్ను తలచిన ప్రతిసారి… ఓ చిరునవ్వే

మెల మెలగ… మెల మెల్లగా

నేనేమిటో తెలిపే…

నిను కలిసిన ప్రతిసారి… ఓ నవ్వే

ఓ.. మౌనం కరుగుతున్నా… మాటలు కలుపుతున్నా

ఏవో ఎడతెగని ఆలోచనలే…

చెంతకు చేరుతున్నా… ఎంతగా దూరమున్నా

ఎదనే తాకే నీ ఆలాపనలే…

తియ్యని కలలను చూపే… ఏఏ ఏ

కమ్మని హాయిలో తేల్చే…

పదపదమని పదపదమని… మనసును తరిమినదే

క్షణ క్షణము… కలవరమై నీ ధ్యాసే

పదపదమని పదపదమని… పరుగులు తీసెనులే

పరవశమై నా మనసే… నీ వైపే

ఊపిరి అందుకున్నా… ఊహల రూపమిలా

నీలా కనబడుతూ… నన్నే పిలిచే

ఆశల వెల్లువలో… ఆగని ప్రాణమిలా

అడుగులు కదుపుతూ… చేరే నిన్నే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Merise Merise Movie

  1. Kanulatho Rachinchu Song Lyrics

Kanulatho Rachinchu Song FAQ

What movie is Kanulatho Rachinchu song from?

Kanulatho Rachinchu song is from the Merise Merise movie.

Who sang Kanulatho Rachinchu song?

Kanulatho Rachinchu song was sung by Vijay Prakash, Chinmayee Sripada.

Who wrote Kanulatho Rachinchu song lyrics?

Kanulatho Rachinchu song lyrics were written by Shreshta.

Who composed music for Kanulatho Rachinchu song?

Kanulatho Rachinchu song music was composed by Karthik Kodakandla.