Kanulanu Thaake Song Lyrics - Manam

Kanulanu Thaake Song Lyrics - Manam
Kanulanu Thaake Song Lyrics: Kanulanu Thaake is a Telugu song from the film Manam starring Akkineni Nageswara Rao, Nagarjuna, Naga Chaitanya, Samantha, Shreya, directed by Vikram Kumar. "Kanulanu Thaake" song was composed by Anup Rubens and sung by Arijith Singh. Lyrics were written by Vanamali.

Kanulanu Thaake Song Details

Movie NameManam (2014)
DirectorVikram Kumar
Star CastAkkineni Nageswara Rao, Nagarjuna, Naga Chaitanya, Samantha, Shreya
MusicAnup Rubens
Singer(s)Arijith Singh
LyricistVanamali
Music LabelAditya Music

Kanulanu Thaake Song Lyrics in Telugu

Kanulanu Thaake Lyrics In Telugu

టీ టీటిటి టిటిటిటీ… టీ టీటిటి టిటిటిటీ

ఒ కనులను తాకే ఓ కల… చూపే నిన్నిలా

నన్నే మార్చెనా నువ్వయ్యేలా

ఓ మనసును లాగే… మాయలా వేసే ఓ వలా

నీ నవ్వులే నేడిలా

ఓ ఆయి, నీలో ఉన్నా… నీలోనే ఉన్నా

నీ ప్రేమే నే కోరుకున్నా

నీలో ఉన్నా… నీ తోడై ఉన్నా

నిన్నే నే ప్రేమించినా

ఒ కనులను తాకే ఓ కలా… ఓఓ ఓ

హో, ఇన్నాళ్ళూ ఆనందం వెల్లువాయెనే

ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే

వెన్నెలింక చీకటయ్యేనా… నవ్వులింక మాయమయ్యేనా

బాధలింక నీడలాగ నాతో సాగేనా

నాలో రేగింది ఓ గాయమే

దారే చూపేన ఈ కాలమే, యే యే యే

నువ్వే నేనా నీ మౌనం నేనా

నీ ఊసే ఈ గుండెలోనా

నీతో లేనా, ఆహా

ఓ కనులను తాకె ఓ కలా… ఓఓఓ

చంద ఓ చందమామ

రావా మా వెంటే రావా… పైనే నువ్వు దాక్కున్నావా

వాన ఓ వెన్నెల వాన రావా

నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా

టీ టీటిటి టిటిటిటీ… టీ టీటిటి టిటిటిటీ

టిటిటీ టీటి టిటిటీ టీటి టి

ఓ ఈ దూరం… ఎందాక తీసుకెల్లునో

ఈ మౌనం… ఏ నాటికి వీడిపోవునో

బంధమింక ఆవిరయ్యేనా… పంతమింక ఊపిరయ్యేనా

నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా..!!

ఇంక ఈ జీవితం ఎందుకో

కంట కన్నీరు నింపేందుకో, ఓఓ ఓఓ

నీతో రానా… నీ నీడై పోనా

నీ కోపం వెంటాడుతున్నా

నీలో లేనా, ఆహా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Manam Movie

  1. Kanulanu Thaake Song Lyrics

Kanulanu Thaake Song FAQ

What movie is Kanulanu Thaake song from?

Kanulanu Thaake song is from the Manam movie.

Who sang Kanulanu Thaake song?

Kanulanu Thaake song was sung by Arijith Singh.

Who wrote Kanulanu Thaake song lyrics?

Kanulanu Thaake song lyrics were written by Vanamali.

Who composed music for Kanulanu Thaake song?

Kanulanu Thaake song music was composed by Anup Rubens.