Kannullo Kalala Merisi Song Lyrics - (Prema O Prema) - Jatha Kalise

Kannullo Kalala Merisi Song Lyrics - (Prema O Prema) - Jatha Kalise
Kannullo Kalala Merisi Song Lyrics: Kannullo Kalala Merisi is a Telugu song from the film (Prema O Prema) - Jatha Kalise starring Ashwin Babu, Tejaswi Madivada, directed by Rakesh Shashi. "Kannullo Kalala Merisi" song was composed by Sai Kartheek and sung by Sai Charan & ML Gayatri. Lyrics were written by Rahman.

Kannullo Kalala Merisi Song Details

Movie Name(Prema O Prema) - Jatha Kalise
DirectorRakesh Shashi
Star CastAshwin Babu, Tejaswi Madivada
MusicSai Kartheek
Singer(s)Sai Charan & ML Gayatri
LyricistRahman
Music Label

Kannullo Kalala Merisi Song Lyrics in Telugu

అ: కన్నుల్లో కలలా మెరిసి
అందాల కథలా కలసి
వెళ్లావు వదిలీ నన్నిలా…
కన్నీటి కలలై కరిగి
గుచ్చేటి గురుతై మిగిలి
ఉన్నావు ఎదలో నువ్వీలా

అ: తడి కన్నుల్లోన నువ్వే
ఎద గాయంలోన నువ్వే
ఎటు చూస్తూ ఉన్న నువ్వే
ప్రియతమా…

అ: నా ప్రాణంలోన నువ్వే
నా మౌనంలోన నువ్వే
ఎటు అడుగేస్తున్న నువ్వే
ప్రియతమా…

అ: ప్రేమ ఓ ప్రేమ అయిపోతున్న దూరం
ప్రేమ ఓ ప్రేమ నాదేనంటవా నేరం
ప్రేమ ఓ ప్రేమ నిను కలవడం శాపమా..!
ఓ హో ఓ హో ఓ హో…

అ: నువ్వు నిజమే… నేను నిజమే
మనసు కలిపే… చెలిమి గుణమే
మారిందిలా ఓ మాయలా
ఈ పెను యాతన, చల్లారెనా

అ: నను నవ్వించిందీ నువ్వే
నను కవ్వించిందీ నువ్వే
నను ఎడ్పిస్తుందీ నువ్వే
ప్రియతమా…

అ: నా స్వాసల్లోనా నువ్వే
నడి ఆశల్లోనూ నువ్వే
నను చంపేస్తుందీ నువ్వే
ప్రియతమా…

అ: ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం
ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం
ప్రేమా ఓ ప్రేమా నిను కలవడం శాపమా

ఆ: ప్రేమ వరమే… ప్రేమ మనమే
మనసులోనీ ఆశ నిజమే
చెప్పేదెలా నీతో ఇలా
నాలోని స్పందనా క్షమాపణా

ఆ: నా నీడై ఉందీ నువ్వే
నను వెంటాడిందీ నువ్వే
నా చుట్టూ ఉందీ నువ్వే
తెలుసునా…

ఆ: నను కదిలించిందీ నువ్వే
నను కరిగించిందీ నువ్వే
నా లోకం మొత్తం నువ్వే
తెలుసునా…

ఆ: ప్రేమా ఓ ప్రేమా
నువు లేని నేనే శూన్యం
ప్రేమా ఓ ప్రేమా
నీకోసం వెతికే ప్రాణం
ప్రేమా ఓ ప్రేమా
నిను మరువడం సాధ్యమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from (Prema O Prema) - Jatha Kalise Movie

  1. Kannullo Kalala Merisi Song Lyrics

Kannullo Kalala Merisi Song FAQ

What movie is Kannullo Kalala Merisi song from?

Kannullo Kalala Merisi song is from the (Prema O Prema) - Jatha Kalise movie.

Who sang Kannullo Kalala Merisi song?

Kannullo Kalala Merisi song was sung by Sai Charan & ML Gayatri.

Who wrote Kannullo Kalala Merisi song lyrics?

Kannullo Kalala Merisi song lyrics were written by Rahman.

Who composed music for Kannullo Kalala Merisi song?

Kannullo Kalala Merisi song music was composed by Sai Kartheek.