Kannulaku Choopandam Song Lyrics - & English - Padmavyuham

Kannulaku Choopandam Song Lyrics - & English - Padmavyuham
Kannulaku Choopandam Song Lyrics: Kannulaku Choopandam is a Telugu song from the film & English - Padmavyuham starring Revathi, Suresh Menon, Vineeth, directed by Suresh Chandra Menon. "Kannulaku Choopandam" song was composed by A.R Rahman and sung by P Susheela. Lyrics were written by Rajasri.

Kannulaku Choopandam Song Details

Movie Name& English - Padmavyuham
DirectorSuresh Chandra Menon
Star CastRevathi, Suresh Menon, Vineeth
MusicA.R Rahman
Singer(s)P Susheela
LyricistRajasri
Music LabelShemaroo Music

Kannulaku Choopandam Song Lyrics in Telugu

కన్నులకు చూపందం… కవితలకు ఊహందం

తీగకే పూలందం… వారికే నేనందం

కన్నులకు చూపందం… కవితలకు ఊహందం

తీగకే పూలందం… వారికే నేనందం

కన్నులకు చూపందం… కవితలకు ఊహందం

తీగకే పూలందం… వారికే నేనందం

వానాగిపోయినను ఆకుపై చుక్కందం

అల చెదిరిపోయిననూ… దరినున్న నురుగందం

చిన్నారి తారకలే… రాతిరికి ఓ అందం

చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం

శ్రీవారి చూపులకు… ఎప్పుడు నేనందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

అందాల వన్నెలకే… అపురూప కురులందం

అనురాగ ముద్దరలే… చెరిగిన బొట్టందం

మగువలో ప్రేమొస్తే… మనుగడే ఓ అందం

మగువలో ప్రేమొస్తే… మనుగడే ఓ అందం

నాతోడు నీవుంటే… చీకటే ఓ అందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

కన్నులకు చూపందం కవితలకు ఊహందం

తీగకే పూలందం వారికే నేనందం

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Padmavyuham Movie

  1. Kannulaku Choopandam Song Lyrics

Kannulaku Choopandam Song FAQ

What movie is Kannulaku Choopandam song from?

Kannulaku Choopandam song is from the & English - Padmavyuham movie.

Who sang Kannulaku Choopandam song?

Kannulaku Choopandam song was sung by P Susheela.

Who wrote Kannulaku Choopandam song lyrics?

Kannulaku Choopandam song lyrics were written by Rajasri.

Who composed music for Kannulaku Choopandam song?

Kannulaku Choopandam song music was composed by A.R Rahman.