| Movie Name | Banaras |
|---|---|
| Director | Jayathirtha |
| Star Cast | Zaid Khan, Sonal Monteiro |
| Music | B Ajaneesh Loknath |
| Singer(s) | Indravathi Chauhan |
| Lyricist | Kasarla Shyam |
| Music Label |
కన్ను తెరిచిన పాట
కన్నతల్లిది జోల పాట
నేనాడుకున్న ఒడి పాట
చిన్నారి కోసం
సొంత పేగు తెంచేనంట
దేవుళ్ళే కనని ప్రేమంటా
మండేటి ఎండలల్లో
మేలైన మర్రి గుంపు
మందికి నీడనిచ్చి
సల్లంగా సాగనంపు
యమునా నది చెమ్మ అల ఒంపు
యమునా నది చెమ్మ టెన్ టు ఫైవ్
గొంతు నింపి పంపునంట
అన్నింటా అమ్మే చలువంట
సగమపా పదమరిగమ సదమదా ఆ ఆఆ ఆ
అమ్మాయై పుట్టే కన్నా
మన్నల్లే ఉండాలంటా
మన్నులో నేనుంటే మల్లేనౌతా
మన్నులో తెల్లాని మల్లేనై సిగలోన
అల్లేసుకుంటా అమ్మానింకా
కాశీకి రాలేను ఈశున్ని చూడలేను
కాస్తంత దూరం పుట్టినిల్లు
నా తల్లి ఇంట్లో కూర్చొనోస్తా మనసారా
కోటి లింగాల గుడిలాగా
కొండెక్కని అమ్మనే మహా దుర్గ
Kannu Terichina Pata song is from the Banaras movie.
Kannu Terichina Pata song was sung by Indravathi Chauhan.
Kannu Terichina Pata song lyrics were written by Kasarla Shyam.
Kannu Terichina Pata song music was composed by B Ajaneesh Loknath.