
| Movie Name | Baahubali 2 (2017) |
|---|---|
| Director | S S Rajamouli |
| Star Cast | Prabhas, Anushka, Rana, Tamannaah |
| Music | M.M. Keeravani |
| Singer(s) | Sreenidhi, V Srisoumya |
| Lyricist | M.M. Keeravani |
| Music Label | Lahari Music | T-Series |
మురిపాలా ముకుందా, ఆ ఆ… సరదాల సనందా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
పొద పొదలోన దాగుడు మూతలాపరా
ఎద ఎదలోన నటించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
చిటికెన వేలున కొండను మోసిన
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండను దోచిన
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా… నా కన్నా నిదురించరా
పా సా దా ని స ని గ ప మ గ
రి ప మ గ రి సా స ని ప ని స ప మ గ రి
దా ప మ గ రి గ దా గ ప మ గ రి ద ప మ గ రి
స ని దా గ ని స ని దా
ద స ద స రీ ద రి స రి దా
సా ద ప మ గ రీ దా ప మ గ రి స
సస సస స స ససస స రి గ ప ద రి సా
గోపెల వలువలతో
చెలగి అలిసేవేమొ గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై
ఉరికే ఉభలాటముకె ఊరట కలిగించు
శ్యామనా… మోహనా
చాలు చాలు నీ అటమటలు
పవళించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరిసయ్యలు
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
నెర నెర చూపులకే కరిగి కదిలి
నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి
తమకము తెలిపితినే
మాధవా… యాదవా
నా మతి మాలి దోషము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచె
పాపం అంతా నాదేనురా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా
నా కన్నా నిదురించరా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
మురిపాలా ముకుందా… సరదాల సనందా
మదనా మధుసూదనా… మనోహర మన్మోహన
మదనా మధుసూదనా… మనోహర మన్మోహన
కన్నా (మురిపాలా ముకుందా సరదాల సనందా)
ఆనందా అనిరుద్ద (కన్నా) ఆనందా అనిరుద్ద
(కన్నా కన్నా కన్నా)
మురిపాలా ముకుందా సరదాల సనందా
కృష్ణ రాధా రమణ కన్నా నిదురించరా
Kanna Nidurinchara song is from the Baahubali 2 movie.
Kanna Nidurinchara song was sung by Sreenidhi, V Srisoumya.
Kanna Nidurinchara song lyrics were written by M.M. Keeravani.
Kanna Nidurinchara song music was composed by M.M. Keeravani.