Kanna Kanna Song Lyrics - Major

Kanna Kanna Song Lyrics - Major
Kanna Kanna Song Lyrics: Kanna Kanna is a Telugu song from the film Major starring Adivi Sesh, Saiee M Manjrekar, Sobhita Dhulipala, directed by Sashi Kiran Tikka. "Kanna Kanna" song was composed by Sri Charan Pakala and sung by KS Chitra. Lyrics were written by Ramajogayya Sastry.

Kanna Kanna Song Details

Movie NameMajor
DirectorSashi Kiran Tikka
Star CastAdivi Sesh, Saiee M Manjrekar, Sobhita Dhulipala
MusicSri Charan Pakala
Singer(s)KS Chitra
LyricistRamajogayya Sastry
Music LabelZee Music South

Kanna Kanna Song Lyrics in Telugu

కన్నా కన్నా… చిన్నారి కన్నా

జోలాలి పాటై… నీ చెంతనున్నా

నిదురించరా… కన్నా నిదురించరా

లాలి లాలీ… ఆకాశ లాలి

లాలీ లాలీ… జాబిల్లి లాలి

నిదురించరా… కన్నా నిదురించరా

ఆరరో తన్నరే రారారో

ఆరరో తన్నరే రారారో

తందనే తానానా

తందనే తానానా

తందనే తానానా

తందనే తానానా

అమ్మ ప్రేమలోనా… దాగి ఉన్నదంట

అమృతాల చిరునామా

అమ్మ చీరకొంగు… నిన్ను సేద తీర్చు

అద్భుతాల స్వర్గ సీమ

ఈ రేయి నీ కోసమే కన్నా

ఈ హాయి నీ కోసమే

కంటిముందు నిన్ను చూసుకున్న వేళ

అంతులేని ఓ ధీమా

కన్నబిడ్డలాగ మళ్ళి మళ్ళి

నిన్నే కోరుతోంది ప్రతి జన్మా

ఈ పాట నీకోసమే కన్నా

ఈ అమ్మ నీ నేస్తమే

జగమే మరిచి మహరాజులా

నిదురించరా… కన్నా నిదురించరా

(నిదురించరా… కన్నా నిదురించరా)

కన్నా కన్నా… చిన్నారి కన్నా

జోలాలి పాటై… నీ చెంతనున్నా

నిదురించరా… కన్నా నిదురించరా

(నిదురించరా… కన్నా నిదురించరా)

ఆరరో తన్నరే రారారో

ఆరరో తన్నరే రారారో

తందనే తానానా

తందనే తానానా

తందనే తానానా

తందనే తానానా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Major Movie

  1. Hrudayama Song Lyrics
  2. Oh Isha Song Lyrics
  3. Jana Gana Mana Song Lyrics
  4. Kanna Kanna Song Lyrics

Kanna Kanna Song FAQ

What movie is Kanna Kanna song from?

Kanna Kanna song is from the Major movie.

Who sang Kanna Kanna song?

Kanna Kanna song was sung by KS Chitra.

Who wrote Kanna Kanna song lyrics?

Kanna Kanna song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Kanna Kanna song?

Kanna Kanna song music was composed by Sri Charan Pakala.