Kanna Digulavaku Song Lyrics - Vikram Rathode

Kanna Digulavaku Song Lyrics - Vikram Rathode
Kanna Digulavaku Song Lyrics: Kanna Digulavaku is a Telugu song from the film Vikram Rathode starring Vijay Antony, Suresh Gopi, Sonu Sood, Remya Nambeesan, directed by Babu Yogeswaran. "Kanna Digulavaku" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam. Lyrics were written by Ramajogayya Sastry.

Kanna Digulavaku Song Details

Movie NameVikram Rathode
DirectorBabu Yogeswaran
Star CastVijay Antony, Suresh Gopi, Sonu Sood, Remya Nambeesan
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam
LyricistRamajogayya Sastry
Music LabelDivo Music

Kanna Digulavaku Song Lyrics in Telugu

కన్నా దిగులవకు

తోడై ఉన్నా నీ కొరకు

ఉన్నా నీ కొరకు

ఊపిరి వెలిగే తుది వరకు

శరణం అనకు… గరళాల అలకు

కన్నా దిగులవకు

తోడై ఉన్నా నీ కొరకు

సమరం వీడకు

ఓటమిని ఒప్పుకోకు

పైవాడే మార్గం మనకూ

పైసాలో పరమార్ధం… చూసే లోకం

వివరంగా వింటుందా… నీ నా శోఖం

కలతగా అడుగేసి… కబళించిన గ్రహనాలూ

మరుక్షణం తెరతీసి… వెలుగొందవా కిరణాలు

తీరం కనుగొనవా… ఓర్పుగా సాగే అడుగులు

కన్నా దిగులవకు

తోడై ఉన్నా నీ కొరకు

శరణం అనకు… గరళాల అలకు

పైవాడే మార్గం మనకూ

ప్రాణాలు వెలిగించే ధైర్యం చమురు

నీలోన కొలువుంటే ఆపేదెవరు

దిక్కులే నిను చూసి

సుస్వాగతం పలికేలా

రాతనే తిరగేసి నువు లేచిరా కెరటంలా

కాలం అనుకూలం అవదా ఏదో రోజుకి

కన్నా దిగులవకు

తోడై ఉన్నా నీ కొరకు

ఉన్నా నీ కొరకు

ఊపిరి వెలిగే తుది వరకు

శరణం అనకు

గరళాల అలకు

పైవాడే మార్గం మనకూ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vikram Rathode Movie

  1. Kanna Digulavaku Song Lyrics

Kanna Digulavaku Song FAQ

What movie is Kanna Digulavaku song from?

Kanna Digulavaku song is from the Vikram Rathode movie.

Who sang Kanna Digulavaku song?

Kanna Digulavaku song was sung by S P Balasubramanyam.

Who wrote Kanna Digulavaku song lyrics?

Kanna Digulavaku song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Kanna Digulavaku song?

Kanna Digulavaku song music was composed by Ilayaraja.