Kancheregi Theepivole Lachumammo Song Lyrics - Goreti Venkanna, Cho

Kancheregi Theepivole Lachumammo Song Lyrics - Goreti Venkanna, Cho
Kancheregi Theepivole Lachumammo Song Lyrics: Kancheregi Theepivole Lachumammo is a Telugu song from the film Goreti Venkanna, Cho. Lyrics were written by Goreti Venkanna.

Kancheregi Theepivole Lachumammo Song Details

Movie NameGoreti Venkanna, Cho
Director
Star Cast
Music
Singer(s)
LyricistGoreti Venkanna
Music Label

Kancheregi Theepivole Lachumammo Song Lyrics in Telugu

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

పారే యేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు…

ఊరే ఊట సేలిమ లోన.. తేటనీరు తొనికినట్టు…

వెండి వెన్నెల నవ్వు నీదే లచ్చుమమ్మో…

నీది ఎంత సక్కని రూపమే ఓ.. లచ్చుమమ్మ…

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

మంచె ఎక్కి కేకపెడితే… కంచె మేకలు చుట్టు చేరును…

నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి ఒదిగిపోవును…

వాలిపోయిన కందిసేనే.. లచ్చుమమ్మో…

నువ్వు పాటపాడితె పూత పడతది లచ్చుమమ్మ…

కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Goreti Venkanna, Cho Movie

  1. Kancheregi Theepivole Lachumammo Song Lyrics

Kancheregi Theepivole Lachumammo Song FAQ

What movie is Kancheregi Theepivole Lachumammo song from?

Kancheregi Theepivole Lachumammo song is from the Goreti Venkanna, Cho movie.

Who wrote Kancheregi Theepivole Lachumammo song lyrics?

Kancheregi Theepivole Lachumammo song lyrics were written by Goreti Venkanna.