
| Movie Name | Paagal, Anand Aravindakshan |
|---|---|
| Director | Naressh Kuppili |
| Star Cast | Vishwak Sen, Nivetha Pethuraj, Simran Choudhary, Megha Lekha |
| Music | Radhan |
| Singer(s) | Anand Aravindakshan |
| Lyricist | Prasanna Kumar Bezawada |
| Music Label | Aditya Music |
ఒట్టంటే మాట కాదు ప్రేమ్, ఒట్టంటే ఒట్టే. ఒట్టేసి మాట తప్పితే, ఒట్టేసినవాళ్లు చనిపోతారంట..!
వెళిపోతోంది ప్రాణమే
కనబడుతోంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే
వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమనే
ఉసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే
కనబడవా కనబడవా
కన్నీరై మిగిలెడతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా
కనబడవా కనబడవా
శిధిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై
కడదాకా వస్తావా
FAQs & TRIVIA
Kanapadava song is from the Paagal, Anand Aravindakshan movie.
Kanapadava song was sung by Anand Aravindakshan.
Kanapadava song lyrics were written by Prasanna Kumar Bezawada.
Kanapadava song music was composed by Radhan.