
| Movie Name | Kanalede Nuvvani |
|---|---|
| Director | |
| Star Cast | Abhinav Medisetty, Sasha Singh, lovely Singh |
| Music | Jadhav Ayaan |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Laxman Ganga |
| Music Label |
కనలేదే నువ్వనీ… నిజమే
నీతోనే సాగాలి… ఈ క్షణమే
ఇది ప్రేమ… నిజమేన
గుండెకే…
నీ పేరు రాసిన ఈ గాలిలో… ఈ మాయ తీరేమిటే
నీ మోము గీసిన మేఘాలలో… ఈ హాయి వెలుగేమిటే…
వినదే మనసే తెలిసి… అనుకోని వరసే నను కలిసి
ఎదకే ఇపుడే కలలేవో మొలిచే… ఏ ఏ, ఓ ఓ…
కనలేదే నువ్వనీ… నిజమే
నీతోనే సాగాలి… ఈ క్షణమే
ఇది ప్రేమ… నిజమేన
గుండెకే… ఏ ఏ, ఓ ఓ…
నేనన్న లోకమే విడిచానుగా… నీ మాటే వినిపించగా
నీవన్న వైనమే వలచానుగా… నీ చూపే నను తాకగా
అదరం చిలికే మధురం… నిదరే మలిచే నా నయనం, ఓ ఓ
పవనం దూపం పలికెను రాగం… ఓహో ఓ ఓ
కనలేదే నువ్వనీ… నిజమే
నీతోనే సాగాలి… ఈ క్షణమే
ఇది ప్రేమ… నిజమేన
గుండెకే… ఏ ఏ, ఓ ఓ…
Kanalede Nuvvani song is from the Kanalede Nuvvani movie.
Kanalede Nuvvani song was sung by Sid Sriram.
Kanalede Nuvvani song lyrics were written by Laxman Ganga.
Kanalede Nuvvani song music was composed by Jadhav Ayaan.