Kammani Vodi Bommani Song Lyrics - Allari Alludu

Kammani Vodi Bommani Song Lyrics - Allari Alludu
Kammani Vodi Bommani Song Lyrics: Kammani Vodi Bommani is a Telugu song from the film Allari Alludu starring Nagarjuna Akkineni, Nagma, Meena, directed by A. Kodandarami Reddy. "Kammani Vodi Bommani" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Kammani Vodi Bommani Song Details

Movie NameAllari Alludu (1993)
DirectorA. Kodandarami Reddy
Star CastNagarjuna Akkineni, Nagma, Meena
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Kammani Vodi Bommani Song Lyrics in Telugu

కమ్మని ఒడి బొమ్మని… పెదవిమ్మని అడిగావే

అహహ్హ హొయ్ హొయ్… ఒహొహ్హో హాయ్ హాయ్

చమ్మని బదులిమ్మని… జత కమ్మని పిలిచావే

ఒహొహ్హో హొయ్ హొయ్… అహహ్హ హాయ్ హాయ్

గొడుగులో రాగం… అడుగులో తాళం

నిషాలలో వేసేయ్ బాణం… రసాలలో త్రుణం పణం

కమ్మని ఒడి బొమ్మని… పెదవిమ్మని అడిగావే

మిడిసి పడకే తొలి సొగసు మొగలి పూరేకా

కసా బుస కసా కసిగా, ఆ

పడగ విడిచి విరి పడక పరుచుకున్నాగా, ఆ ఆ

పగ వగా ఇదే పదరా

చినుకు పడి చీర జారే… మెరుపు మెడ హారమేసే

ఉరుము జతిలో నడుము లయలో చలో లేలో

తడిసే నీ రూపం… తళుకులో దీపం

వయస్సులో వానే వస్తే… తడి స్వరం చలి జ్వరం

కమ్మని ఒడి బొమ్మని… పెదవిమ్మని అడిగావే

చమ్మని బదులిమ్మని… జత కమ్మని పిలిచావే

దింతాక్క్ నకధీమ్ థాక్క్ నఖదీమ్

గుబులు గుబులు మొదలగులు పెరిగే ఒళ్ళంతా, ఆ ఆ

సడేమియా తడే పొడిగా

చిగురు పొగరు చెలి ఫిగరు కెదిగి తుల్ళింతా, ఆ ఆ

పదే పదే అదే పనిగా

జడ తడిసి జావళీలై… మెడలగడ తాళమేసే

ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో

అడిగితే అందం… అధరమే బంధం

అయోమయం ఆషాడంలో

ప్రియా ప్రియం స్వయంవరం

కమ్మని ఒడి బొమ్మని… పెదవిమ్మని అడిగావే

ఒహొహ్హో హొయ్ హొయ్… అహహ్హ హాయ్ హాయ్

కమ్మని ఒడి బొమ్మని… పెదవిమ్మని అడిగావే

అహహ్హ హొయ్ హొయ్… ఒహొహ్హో హాయ్ హాయ్

గొడుగులో రాగం

అడుగులో తాళం

నిషాలలో వేసేయ్ బాణం

రసాలలో త్రుణం పణం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Allari Alludu Movie

  1. Kammani Vodi Bommani Song Lyrics

Kammani Vodi Bommani Song FAQ

What movie is Kammani Vodi Bommani song from?

Kammani Vodi Bommani song is from the Allari Alludu movie.

Who sang Kammani Vodi Bommani song?

Kammani Vodi Bommani song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Kammani Vodi Bommani song lyrics?

Kammani Vodi Bommani song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Kammani Vodi Bommani song?

Kammani Vodi Bommani song music was composed by M M Keeravani.