Kammani Kalalaku Aahwanam Song Lyrics - Priya O Priya

Kammani Kalalaku Aahwanam Song Lyrics - Priya O Priya
Kammani Kalalaku Aahwanam Song Lyrics: Kammani Kalalaku Aahwanam is a Telugu song from the film Priya O Priya starring Vadde Navin, Abbas, Simran, directed by Muppalaneni Shiva. "Kammani Kalalaku Aahwanam" song was composed by Koti and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Kammani Kalalaku Aahwanam Song Details

Movie NamePriya O Priya (1997)
DirectorMuppalaneni Shiva
Star CastVadde Navin, Abbas, Simran
MusicKoti
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Kammani Kalalaku Aahwanam Song Lyrics in Telugu

హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల…

హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల

కమ్మని కలలకు ఆహ్వానం… చక్కని చెలిమికి శ్రీకారం

పలికిన పాటకి నా ప్రాణం… అంకితం అన్నది నా హృదయం

హ్యాపీ న్యూ ఇయర్… హ్యాపీ న్యూ ఇయర్

పులకించిన కాలపు ఒడిలో… పురివిప్పినదో ఓ స్వరపుష్పం

చిరు నవ్వులు వీణలు మీటి… వినిపించినదో నవరాగం

హ్యాపీ న్యూ ఇయర్… హ్యాపీ న్యూ ఇయర్

కమ్మని కలలకు ఆహ్వానం… చక్కని చెలిమికి శ్రీకారం

హ్యాపీ న్యూ ఇయర్…

ఓ జాబిలీ నా నెచ్చెలీ… విన్నానులే నీవన్నమాట

నా కోసమే వస్తావనీ… కట్టానులే ఓ కన్నెతోట

అణువణువు నిన్ను తడిమే… చూపులకే ఎంత మహిమో

అనుక్షణము నిన్ను పిలిచే… పెదవులకి ఎంత సుఖమో

ప్రియా… ఓ… ప్రియా… ప్రియా… ఓ… ప్రియా…

మనసులో ఉన్నది ఓ మాట…

తెలుపనా కమ్మగా ఈ పూట

ప్రియా… ఓ… ప్రియా…

హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల…

హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల

ఓ నేస్తమా… ఓ నేస్తమా

చిరుగాలితో… చిరుగాలితో

కబురంపినా… కబురంపినా, నే నాగలేక

ఓ జానేమన్… ఓ జనేమన్

మేడిన్ హెవెన్… మేడిన్ హెవెన్

రాసేయనా… రాసేయనా… ఓ ప్రేమలేఖ

విరహమనే మంచుతెరలో… చిక్కినదో లేత పరువం

కౌగిలిలో వెచ్చబడితే… కరుగునులే కన్నె బిడియం

ప్రియా… ఓ ప్రియా… ప్రియా ఓ… ప్రియా

మనసులో ఉన్నది ఓ మాట…

తెలుపనా కమ్మగా ఈ పూట

ప్రియా… ఓ ప్రియా…

పులకించిన కాలపు ఒడిలో… పురివిప్పినదో స్వరపుష్పం

ప్రియా… ఓ ప్రియా… ప్రియా… ఓ ప్రియా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Priya O Priya Movie

  1. Kammani Kalalaku Aahwanam Song Lyrics

Kammani Kalalaku Aahwanam Song FAQ

What movie is Kammani Kalalaku Aahwanam song from?

Kammani Kalalaku Aahwanam song is from the Priya O Priya movie.

Who sang Kammani Kalalaku Aahwanam song?

Kammani Kalalaku Aahwanam song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Kammani Kalalaku Aahwanam song lyrics?

Kammani Kalalaku Aahwanam song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Kammani Kalalaku Aahwanam song?

Kammani Kalalaku Aahwanam song music was composed by Koti.