
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Adi Shankaracharya Garu |
| Singer(s) | Srilalitha |
| Lyricist | |
| Music Label |
Kamakshi Stotram in Telugu
కామాక్షి మాతర్ నమస్తే
కామాక్షి మాతర్ నమస్తే
కామ దానైకదక్షే స్థితే భక్తపక్షే
కామాక్షి మాతర్ నమస్తే
కామారి కాంతే కుమారి
కాలకాలస్య భర్తు కరే దత్తహస్తే
కామాయ కామ ప్రదాత్రి
కామకోటిస్థ పూజ్యే
గిరందేహి మహ్యం గిరందేహి మహ్యం
కామాక్షి మాతర్ నమస్తే
శ్రీచక్ర మధ్యే వసంతిం
భూతరాక్షస పిశాచాది దుష్టాన్ హరంతిం
శ్రీకామకోట్యా జ్వలంతిం
కామహీనై సుగమ్యం
భజే దేహివాచాం భజే దేహివాచాం
కామాక్షి మాతర్ నమస్తే
ఇంద్రాది మాన్యే సుధాన్యే
బ్రహ్మ విష్ణ్వాది వంధ్యే గిరీంద్రశ్య కన్యే
మాన్యాంన మన్యే త్వధన్యం
మాణితంఘ్రిం మునీంద్రై
భజే మాతరంత్వాం భజేమాతరంత్వాం
కామాక్షి మాతర్ నమస్తే
సింహాధిరూఢే నమస్తే
సాధు హృత్ పద్మగూడే హతా శేష మూడే
రూఢం హరత్వం గదంమే
కంఠ శబ్దం దృఢందేహి
వాగ్వాధినీత్వం వాగ్వాధినీత్వం
కామాక్షి మాతర్ నమస్తే
కల్యాణ ధాత్రిం జనిత్రీం
కంచ పత్రాభ నేత్రాం కళానాధ వక్త్రాం
శ్రీ స్కంద పుత్రాం సువస్త్రాం
సచ్ఛరిత్రాం శివేత్వాం
భజే దేహి వాచాం భజే దేహి వాచాం
కామాక్షి మాతర్ నమస్తే
కామ దానైకదక్షే స్థితే భక్తపక్షే
కామాక్షి మాతర్ నమస్తే
కామాక్షి మాతర్ నమస్తే
Kamakshi Stotram In & English song is from the movie.
Kamakshi Stotram In & English song was sung by Srilalitha.
Kamakshi Stotram In & English song music was composed by Adi Shankaracharya Garu.