Kalyanam Kamaneeyam Wedding Anthem Song Lyrics

Kalyanam Kamaneeyam Wedding Anthem Song Lyrics
Kalyanam Kamaneeyam Wedding Anthem Song Lyrics: Kalyanam Kamaneeyam Wedding Anthem is a Telugu song starring Santosh Soban, Priya Bhavani Shankar, directed by Anil Kumar Aalla. "Kalyanam Kamaneeyam Wedding Anthem" song was composed by Shravan Bharadwaj and sung by Sricharan Pakala. Lyrics were written by Krishna Kanth.

Kalyanam Kamaneeyam Wedding Anthem Song Details

Movie Name
DirectorAnil Kumar Aalla
Star CastSantosh Soban, Priya Bhavani Shankar
MusicShravan Bharadwaj
Singer(s)Sricharan Pakala
LyricistKrishna Kanth
Music LabelAditya Music

Kalyanam Kamaneeyam Wedding Anthem Song Lyrics in Telugu

Kalyanam Kamaneeyam Wedding Anthem Lyrics in Telugu

సింగిల్ లైఫంటే సింపుల్ అంటారు
బాబు చేయద్దా తప్పు
సిక్స్టీ వచ్చాక తోడేనీకంటూ
ఎవ్వరు ఉంటారు చెప్పు

ముద్దులు కొంచం అటెన్షన్
నెమ్మదిగా చంపే పెళ్ళాలే
అబ్బో అని మెల్లగా లైన్లోకి వస్తారే
మొగోళ్లు కొంచం కస్సు బుస్సు అన్నా మల్లి మామూలే
తొంగోని కొంచెం తాకనిస్తే తోకే ఊపి వస్తాములే

కళ్యాణం కమనీయం కద బాసు
అరె కాదంటే అయిపోదా లైఫే లాసు
కళ్యాణం కమనీయం కద బాసు
అరె సోలోగున్నావంటే ఉండదు జోష్

కళ్యాణం కమనీయం కద బాసు
అరె కాదంటే అయిపోదా లైఫే లాసు
కళ్యాణం కమనీయం కద బాసు
అరె సోలోగున్నావంటే ఉండదు జోష్

పెళ్లంటే పీసాఫ్ మైండ్ కి ఎండ్ గేమని
చక్కంగున్న సోలో లైఫుకి సెల్ఫ్ గోలని
ఎక్స్క్యూజ్ లకి కేరాఫ్ అని
కయ్యానికి వెల్కమ్ అని

మొగుడంటే ఇట్లనే ఉంటాడని
పెళ్లాంతో కష్టం పడలేవని
నిప్పుల పైన వాకింగని
డేంజర్ తోని డేటింగ్ అని

వై దిస్ గొడవల్ అని
సొల్లు చెప్పేటోళ్లు కూడా మారీడే బాసు
అందుకే, యు నో వాట్ టు డు
యు నో వాట్ టు డు

కళ్యాణం కమనీయం కద బాసు
అరె కాదంటే అయిపోదా లైఫే లాసు
కళ్యాణం కమనీయం కద బాసు
అరె సోలోగున్నావంటే ఉండదు జోష్

ఎయ్, కళ్యాణం కమనీయం కద బాసు
అరె కాదంటే అయిపోదా లైఫే లాసు
కళ్యాణం కమనీయం కద బాసు
అరె సోలోగున్నావంటే ఉండదు జోష్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Kalyanam Kamaneeyam Wedding Anthem Song FAQ

What movie is Kalyanam Kamaneeyam Wedding Anthem song from?

Kalyanam Kamaneeyam Wedding Anthem song is from the movie.

Who sang Kalyanam Kamaneeyam Wedding Anthem song?

Kalyanam Kamaneeyam Wedding Anthem song was sung by Sricharan Pakala.

Who wrote Kalyanam Kamaneeyam Wedding Anthem song lyrics?

Kalyanam Kamaneeyam Wedding Anthem song lyrics were written by Krishna Kanth.

Who composed music for Kalyanam Kamaneeyam Wedding Anthem song?

Kalyanam Kamaneeyam Wedding Anthem song music was composed by Shravan Bharadwaj.