
| Movie Name | Zee Serial |
|---|---|
| Director | |
| Star Cast | Madhusudan, Meghana Lokesh |
| Music | Meenakshi Bujang |
| Singer(s) | L V Revanth |
| Lyricist | Jayanth Raghavan |
| Music Label |
ఓ చైత్రమే చినుకులాగా మారి
నా గుండె లయ పెంచెనే
ఆలోచనే అతిథిలాగ చేరి
నా గొంతు శృతిమించెలే
ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే
నువు సంతోషమైతే నాకా ప్రియా
మది లోలోన దాగున్న ఆలాపనంతా
గతముని క్షణములో మరిచెనులే
ఓఓ ఓఓ ఓ, కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
కళ్ళార్పి చూస్తే కలలోన కూడా
కల నిజమైన కలలే కదా
తెల్లారకుండా వెలుగల్లే వాలి
తెల తెలవారి పోయింది ఇలా
అలపై వలలా నాలో కలా
మనువై మనమై పోయిందే, ఓ ఓ
మది లోలోన దాగున్న ఆలాపనంతా
గతముని క్షణములో మరిచెనులే
ఓఓ ఓఓ ఓ, కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
Kalyanam Kamaneeyam Title song is from the Zee Serial movie.
Kalyanam Kamaneeyam Title song was sung by L V Revanth.
Kalyanam Kamaneeyam Title song lyrics were written by Jayanth Raghavan.
Kalyanam Kamaneeyam Title song music was composed by Meenakshi Bujang.