Kallo Kalyanamala Song Lyrics - & English - Peddannayya

Kallo Kalyanamala Song Lyrics - & English - Peddannayya
Kallo Kalyanamala Song Lyrics: Kallo Kalyanamala is a Telugu song from the film & English - Peddannayya starring Balakrishna, Roja, Indraja, directed by Sarath. "Kallo Kalyanamala" song was composed by Koti and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Kallo Kalyanamala Song Details

Movie Name& English - Peddannayya
DirectorSarath
Star CastBalakrishna, Roja, Indraja
MusicKoti
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Kallo Kalyanamala Song Lyrics in Telugu

కల్లో కళ్యాణమాల… మెరిసిన శుభవేళ

కలలే నిజమైన వేళా… మనువక రసలీల

పరిచయమైనవి పరువాలు

పరవశమైనవి హృదయాలు

కంటికే దీపమై గగనము విడిచెను తారక

కల్లో కళ్యాణమాల… మెరిసిన శుభవేళ

సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ

యదలోయలా కనులే కలలై పండేనమ్మ

నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మ

నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ

మనసే మనువాడగా… జతగా పెనవేయగా

ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట

కల్లో కళ్యాణమాల… మెరిసిన శుభవేళ

సిరిమల్లికా సిగలో… వగలే చిలికేనమ్మ

వరమాలిక వలపై… వగలే విసెరేనమ్మ

మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ

సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మ

జరిగే మన పెళ్ళికి… జగమే విరి పల్లకి

ఏకమైపోయిన మమతలు వెన్నెల కాయగా

కల్లో కళ్యాణమాల… మెరిసిన శుభవేళ

కలలే నిజమైన వేళా… మనువక రసలీల

పరిచయమైనవి పరువాలు

పరవశమైనవి హృదయాలు

కంటికే దీపమై గగనము విడిచెను తారక

కల్లో కళ్యాణమాల… మెరిసిన శుభవేళ

కలలే నిజమైన వేళా… మనువక రసలీల

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Peddannayya Movie

  1. Kallo Kalyanamala Song Lyrics

Kallo Kalyanamala Song FAQ

What movie is Kallo Kalyanamala song from?

Kallo Kalyanamala song is from the & English - Peddannayya movie.

Who sang Kallo Kalyanamala song?

Kallo Kalyanamala song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Kallo Kalyanamala song lyrics?

Kallo Kalyanamala song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Kallo Kalyanamala song?

Kallo Kalyanamala song music was composed by Koti.