
| Movie Name | Urvasivo Rakshasivo |
|---|---|
| Director | Rakesh Sashii |
| Star Cast | Allu Sirish, Anu Emmanuel |
| Music | Anup Rubens |
| Singer(s) | Armaan Malik |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Aditya Music |
కలిసుంటే నువ్వు నేనిలా
కలలాగే ఉంది నమ్మవా
ఎప్పటికి నా మనసే ఇక నీకే
ఓ ఓ, ప్రతి రోజు కొత్త జన్మలా
అల్లావే అన్ని వైపులా
నిను చూసే ప్రతిసారి పడతానే
ఓ ఓ, చెలివే చెలివే
సరిపోదే గుప్పెడు గుండె
చెలివే టెన్ టు ఫైవ్ చెలివే
మరు హృదయం అప్పడిగానే
నను తాకే ఊపిరి
ఓ ఓఓ అలవాటే అయినది
నదిలో అలలా కలిసేపోనీ
స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా
స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష
వెతికే నన్నే నన్నే… కదిలే అద్ధంలోనే
సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే
బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే
మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే
ఓ ఓ, సొంతం అని అనుకుంటూనే
పంతానికి పోతుంటావే
కొంచెం కొంచెం చనువే పెంచి
నువ్వుండి టెన్ టు ఫైవ్ పోవే
సంతోషమే ఇకపై నాదే
సందేహమే నాకిక లేదే
సమానమై పోదాం రావే
నువ్వుండి పోవే
స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా
స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష
Kalisunte song is from the Urvasivo Rakshasivo movie.
Kalisunte song was sung by Armaan Malik.
Kalisunte song lyrics were written by Krishna Kanth.
Kalisunte song music was composed by Anup Rubens.