| Movie Name | Hosanna Vol 5 |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | Bro. T Yesanna |
| Music Label |
కలవరపడి నే కొండలవైపు
నా కన్నులెత్తుదునా..?
కొండలవైపు నా కనులెత్తి
కొదువతో నేను కుమిలెదనా
కొదువతో నేను కుమిలెదనా
కలవరపడి నే కొండల వైపు
నా కన్నులెత్తుదునా..?
నీవు నాకుండగా
నీవే నా అండగా
నీవే నా ఆత్మదాహము తీర్చినా
వెంబడించిన బండవు
సర్వకృపానిధివి… సంపదల ఘనివి
సర్వకృపానిధివి… సంపదల ఘనివి
సకలము, సకలమూ… సకలమూ
సకలము చేయగల… నీ వైపే నా కన్నులెత్తి చూచెద
కొండలవైపు నా కనులెత్తి
కొదువతో నేను కుమిలెదనా…?
కొదువతో నేను కుమిలెదనా…?
నిత్యమూ కదలని… సీయోను కొండపై
నిత్యమూ కదలని… సీయోను కొండపై
యేసయ్యా, యేసయ్యా… యేసయ్యా
యేసయ్యా నీదు ముఖము చూచుచూ
పరవశించి పాడెద
కలవరపడి నే కొండల వైపు
నా కన్నులెత్తుదునా..?
కొండలవైపు నా కనులెత్తి
కొదువతో నేను కుమిలెదనా
కొదువతో నేను కుమిలెదనా
కలవరపడి నే కొండల వైపు
నా కన్నులెత్తుదునా..?
Kalavarapadi Ne Kondalavaipu song is from the Hosanna Vol 5 movie.
Kalavarapadi Ne Kondalavaipu song lyrics were written by Bro. T Yesanna.