Kalakanti Kanula Neeru Song Lyrics - Mohana Bhogaraju

Kalakanti Kanula Neeru Song Lyrics - Mohana Bhogaraju
Kalakanti Kanula Neeru Song Lyrics: Kalakanti Kanula Neeru is a Telugu song from the film Mohana Bhogaraju starring Ajay Ghosh, Aparna Mallik, Sai Kowshik, Sonia, directed by Bomma Reddy VRR. "Kalakanti Kanula Neeru" song was composed by Sabu Varghese and sung by Mohana Bhogaraju. Lyrics were written by Suddala Ashok Teja.

Kalakanti Kanula Neeru Song Details

Movie NameMohana Bhogaraju
DirectorBomma Reddy VRR
Star CastAjay Ghosh, Aparna Mallik, Sai Kowshik, Sonia
MusicSabu Varghese
Singer(s)Mohana Bhogaraju
LyricistSuddala Ashok Teja
Music LabelTips Telugu

Kalakanti Kanula Neeru Song Lyrics in Telugu

కలకంటి కనులనీరు
కానరాని నెలవు లేదు
కీచకుల నరకమీనాటిదా
స్వాతంత్య్ర యుగములోన
ఈ వేట ఆగలేదు
సైరంద్రి వెతలు ఎన్నాళ్ళనీ

తలరాతగా తలచే
బలిపీఠమా బతుకు
ఇది స్త్రీల గౌరవించె దేశమా..!!

నదినీ భువినీ… మన తల్లి తీరుగ తలచే
పశువే అయినా… ఒక గోవుమాతగ కొలిచే
పుడమీ ఇదనీ… మరచింది మానవ మృగమూ
మృగమే నయమా… అనిపించె దానవ జగమూ

మగువంటే కామపు బొమ్మ
అనుకుంటే బతుకదు అమ్మ
రాఘవుడు నడిచిన ఇలలో
నిర్భయ ప్రతిక్షణం

కలకంటి కనులనీరు
కానరాని నెలవు లేదు
కీచకుల నరకమీనాటిదా

కలికీ నెమలీ కన్నీటి ధారలతోని
కలిగేదెపుడో ఈ వేటగాళ్ళకు జాలి
భయమే బతుకై… ఎందాక జీవనయాత్ర
తనువే ధనువై… వెయ్యాలి వేటుకు వేటు

ఎదురించే ఖడ్గము నీవై
కదలాలి కాళిక దేవై
నవ దుర్గలు నడిచిన భువిలో
దుర్గవి నువ్వే కద

కలకంటి కనులనీరు
కానరాని నెలవు లేదు
కీచకుల నరకమీనాటిదా
స్వాతంత్య్ర యుగములోన
ఈ వేట ఆగలేదు
సైరంద్రి వెతలు ఎన్నాళ్ళనీ

తలరాతగా తలచే
బలిపీఠమా బతుకు
ఇది స్త్రీల గౌరవించె దేశమా..!

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mohana Bhogaraju Movie

  1. Nee Bullettu Bandi Song Lyrics
  2. Malle Raja Song Lyrics
  3. Kalakanti Kanula Neeru Song Lyrics
  4. Bullettu Bandi Song Lyrics

Kalakanti Kanula Neeru Song FAQ

What movie is Kalakanti Kanula Neeru song from?

Kalakanti Kanula Neeru song is from the Mohana Bhogaraju movie.

Who sang Kalakanti Kanula Neeru song?

Kalakanti Kanula Neeru song was sung by Mohana Bhogaraju.

Who wrote Kalakanti Kanula Neeru song lyrics?

Kalakanti Kanula Neeru song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Kalakanti Kanula Neeru song?

Kalakanti Kanula Neeru song music was composed by Sabu Varghese.