| Movie Name | & English - Muthu |
|---|---|
| Director | KS Ravikumar |
| Star Cast | Rajinikanth, Meena, Sarath Babu |
| Music | AR Rahman |
| Singer(s) | S P Balasubramanyam, Chitra, GV Prakash |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label |
(కలగాలిలే ప్రేమ మనసుల్లో)
కలగాలిలే ప్రేమ మనసుల్లో
కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపి తిక్క, హే తీపితిక్క రేగే గుండెల్లో
తేనేచుక్కా రాలే ఒంపుల్లో
ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో
పంచుకుందాం పక్క ఓయల్లో
కలగాలిలే ప్రేమ మనసుల్లో
కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపితిక్క రేగే గుండెల్లో
తేనేచుక్కా రాలే ఒంపుల్లో
ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో
పంచుకుందాం పక్క ఓయల్లో
(ఒమన తింగళ్ కిలామో
నల్ల కోమల తామర పూవో
పూవిల్ నీరంజ్ఞ మధువో
పరి పూజెందు తందె ఇలావో)
రంగనాయకీ… రంగనాయకీ
అందనీయావే… కొంగు చేతికీ
హేయ్, రంగనాయకీ రంగనాయకీ
పచ్చిక పరుపే పరిచానే
మోజుపడే మగతనమా
నా మనసే నీకిచ్చానే
కళ్ళలో రగిలిన ఆశ
పెదవికి చేరాలే
కలగాలిలే ప్రేమ మనసుల్లో
కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపి తిక్క లవ్ లవ్ లవ్ యే యే యే
తీపితిక్క రేగే గుండెల్లో గుండెల్లో
తేనేచుక్కా రాలే ఒంపుల్లో ఒంపుల్లో
ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో, హే యా
పంచుకుందాం పక్క ఓయల్లో
(మాణిక్య వీణైయాయ్
మలర్ మగల్ వాల్తున్న
మన్నిలే మంగళమాయ్
ఈమలర్న్ తాడా)
కన్నుకొట్టెయ్ అమ్మకుట్టి
కన్నూ కొట్టేయ్ అమ్మకుట్టి
కన్నుకొట్టా కోకపుట్టి
జతే కడతా జబ్బ పట్టీ
కన్నెఇచ్చే ముద్దు యమ చురుకు
కవ్వింతలేనోయ్ గదివరకు
కవ్వించటం రాదు అది మరకు
ఓ నమహ చెప్పెయ్ పరుపు
కలగాలిలే ప్రేమ మనసుల్లో
కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపితిక్క రేగే గుండెల్లో
తేనేచుక్కా రాలే ఒంపుల్లో
ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో
పంచుకుందాం పక్క ఓయల్లో
కలగాలిలే ప్రేమ మనసుల్లో
కన్నుకొట్టే కొంటె వయసుల్లో
తీపితిక్క రేగే గుండెల్లో గుండెల్లో
తేనేచుక్కా రాలే ఒంపుల్లో ఒంపుల్లో
ముత్తు ఇచ్చే ముద్దుముడుపుల్లో
పంచుకుందాం పక్క ఓయల్లో
(ఒమన తింగళ్ కిలామో
నల్ల కోమల తామర పూవో
పూవిల్ నీరంజ్ఞ మధువో
పరి పూజెందు తందె ఇలావో)
Kalagalile Prema song is from the & English - Muthu movie.
Kalagalile Prema song was sung by S P Balasubramanyam, Chitra, GV Prakash.
Kalagalile Prema song lyrics were written by Bhuvana Chandra.
Kalagalile Prema song music was composed by AR Rahman.