Kala Anuko Kaladanuko Song Lyrics - Azad

Kala Anuko Kaladanuko Song Lyrics - Azad
Kala Anuko Kaladanuko Song Lyrics: Kala Anuko Kaladanuko is a Telugu song from the film Azad starring Nagarjuna, Soundarya, Shilpa Shetty, directed by Thirupathi Swamy. "Kala Anuko Kaladanuko" song was composed by Mani Sharma and sung by Hariharan & Mahalakshmi Iyer. Lyrics were written by Veturi Sundararama Murthy.

Kala Anuko Kaladanuko Song Details

Movie NameAzad
DirectorThirupathi Swamy
Star CastNagarjuna, Soundarya, Shilpa Shetty
MusicMani Sharma
Singer(s)Hariharan & Mahalakshmi Iyer
LyricistVeturi Sundararama Murthy
Music Label

Kala Anuko Kaladanuko Song Lyrics in Telugu

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా

అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

పడిపోయా ప్రేమలో… పరువాలా సాక్షిగా

పడదామా పెళ్ళిలో… పదిమంది సాక్షిగా

ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా

అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

పడిపోయా ప్రేమలో… పరువాలా సాక్షిగా

పడదామా పెళ్ళిలో… పదిమంది సాక్షిగా

ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా

అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓఓ, నిను చూడనీ నిశిరాతిరి

నిదరైన పోని కనుల పాపవో

ఒహో హో, నిను తాకని నిమిషాలలో

కునుకైన రాక కుమిలే భాదవో

గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు

కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు

ఏ తోటవైనా నీ పూజకేలే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా

అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ ఓ, మలి సందెలో నులి వెచ్చగా

చలి కాచుకున్న చనువే హాయిలే

ఓ ఓ, నడిరేయిలో నడుమెక్కడో

తడిమేసుకున్న గొడవే తీపిలే

హో ఓ, వీణల్లో తీగలా తీగల్లో మూగలా

మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా

నా పాట వింటే… నీ పైట జారే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా

అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా

పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా

ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Azad Movie

  1. Kala Anuko Kaladanuko Song Lyrics

Kala Anuko Kaladanuko Song FAQ

What movie is Kala Anuko Kaladanuko song from?

Kala Anuko Kaladanuko song is from the Azad movie.

Who sang Kala Anuko Kaladanuko song?

Kala Anuko Kaladanuko song was sung by Hariharan & Mahalakshmi Iyer.

Who wrote Kala Anuko Kaladanuko song lyrics?

Kala Anuko Kaladanuko song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Kala Anuko Kaladanuko song?

Kala Anuko Kaladanuko song music was composed by Mani Sharma.