
| Movie Name | Phalana Abbayi Phalana Ammayi () |
|---|---|
| Director | Srinivas Avasarala |
| Star Cast | Naga Shaurya and Malvika Nair |
| Music | Vivek Sagar |
| Singer(s) | Ben Human & Vishnupriya Ravi |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Aditya Music India |
English
తెలుగు
Kafeefi Kafeefi Kafeefi
Kafeefi Kafeefi Kafeefi Kafeefi
Kafeefi Kafeefi Kafeefi Kafeefi Kafeefi
Kafeefi Kafeefi Kafeefi Aa AaAa
Kafeefi Kafeefi Kafeefi
Nalugurilo Unte, Chilipiga Pothunte
Chanuvuki No No Cheppedhe Kafeefi
Ha Idi Adi Kaadantu… Vivaramu Verantu
Parimithilone Unchedhe Kafeefi
Paridhulu Leni… Vintha Sahavaasam
Parigeduthunte Thagadugaa Haa
Iruvuri Vaipe Koti Kanule Niladeese
Chupulthone Aage Kya Hoga Anakunda
Mana Madhye Geese Geethe
Kafeefi Kafeefi Kafeefi Aa AaAa
Kafeefi Kafeefi Kafeefi
PakaPakamani Navvukunna
Joke Pakkavaallakardham Kaakunte
Neeku Naaku Madhya Unna Sangathenti Antu
Ha Antha Guchhi Guchhi Prashnisthu Unte
Ho Velapaalantu Leni Shikhaarulona
Neepaine Vaale Teeru
Aara Teeseti Taramuthaa Unte
Thadabadu Aduge Hundhaaga
Aage Geese Geethe
Kafeefi Kafeefi Kafeefi Aa AaAa
Kafeefi Kafeefi Kafeefi
Adi Needi Idi Naadhantu
Levemee Anumathule Addangaa
Paddhainaa Haddhainaa
Untundhaa Mana Madhya
Abbebbe Adi Kaadhandi
Choosedi Verante Vintaaraa
Namme Vaalluntaaraa
Andharlo Manamunte
Mohamaatam Vadilesi
Aage Kya Hoga Anakunda
Mana Madhye Geese Geethe
Kafeefi Kafeefi Kafeefi
Kafeefi Kafeefi Kafeefi
Kafeefi Kafeefi Kafeefi
కఫీఫీ కఫీఫీ కఫీఫీ కఫీఫీ
కఫీఫీ కఫీఫీ కఫీఫీ కఫీఫీ
కఫీఫీ కఫీఫీ కఫీఫీ కఫీఫీ కఫీఫీ
కఫీఫీ కఫీఫీ కఫీఫీ ఆ ఆ ఆ
కఫీఫీ కఫీఫీ కఫీఫీ
నలుగురిలో ఉంటే, చిలిపిగా పోతుంటే
చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ
హ ఇది అది కాదంటూ, వివరము వేరంటూ
పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ
పరిధులు లేని… వింత సహవాసం
పరిగెడుతుంటే… తగదుగా హా
ఇరువురి వైపే కోటి కనులే నిలదీసే
చూపుల్తోనే ఆగే క్యా హోగా అనకుండా
మన మధ్యే గీసే గీతే
కఫీఫీ కఫీఫీ కఫీఫీ ఆ ఆ ఆ
కఫీఫీ కఫీఫీ కఫీఫీ
పకపకమని నవ్వుకున్న జోకు మనదైతే, అయితే
చుట్టు పక్కవాళ్ళకర్థం కాకుంటే
నీకు నాకు మధ్య ఉన్న సంగతేంటి అంటూ
హా అంతా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ ఉంటే
హో వేళాపాలంటూ లేని షిఖారులోన
నీపైనే వాలే తీరు, పపప
ఆరాతీసేటి తరముతా ఉంటే
తడబడు అడుగే హుందాగా ఆగే గీసే గీతే
కఫీఫీ కఫీఫీ కఫీఫీ ఆ ఆ ఆ
కఫీఫీ కఫీఫీ కఫీఫీ
అది నీది ఇది నాదంటూ
లేవేమీ అనుమతులే అడ్డంగా
పద్దైనా హద్దైనా ఉంటుందా మన మధ్య
అబ్బెబ్బే అది కాదండీ
చూసేది వేరంటే వింటారా
నమ్మే వాళ్ళుంటారా అందర్లో మనముంటే
మొహమాటం వదిలేసి
ఆగే క్యా హోగా అనకుండా
మన మధ్యే గీసే గీతే
(గీసే గీతే గీసే గీతే)
కఫీఫీ కఫీఫీ కఫీఫీ
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Kafeefi song is from the Phalana Abbayi Phalana Ammayi movie.
Kafeefi song was sung by Ben Human & Vishnupriya Ravi.
Kafeefi song lyrics were written by Kittu Vissapragada.
Kafeefi song music was composed by Vivek Sagar.