Kadile Kaalame Jeevitham Song Lyrics - Jodi

Kadile Kaalame Jeevitham Song Lyrics: Kadile Kaalame Jeevitham is a Telugu song from the film Jodi starring Prasanth, Simran, directed by Praveen Gandhi. "Kadile Kaalame Jeevitham" song was composed by AR Rahman and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Bhuvana Chandra.

Kadile Kaalame Jeevitham Song Details

Movie NameJodi (1999)
DirectorPraveen Gandhi
Star CastPrasanth, Simran
MusicAR Rahman
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistBhuvana Chandra
Music Label

Kadile Kaalame Jeevitham Song Lyrics in Telugu

కదిలే కాలమే జీవితం

మేఘం తెల్ల కాయితం

వ్రాసే నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

చందురుడు సూరీడు వార్తాహరులంటా

రేపవలు ఎప్పుడైనా

లేఖలు నిన్నే చేరునోయ్

కదిలే కాలమె జీవితం

మేఘం తెల్ల కాయితం

వ్రాశా నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

చందురుడు సూరీడు వార్తాహరులంటా

రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయ్

కదిలే కాలమె జీవితం

మేఘం తెల్ల కాగితం

రాసే నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ

లల లలా లా లా

కవితలనే మాటలుగా… కన్నులతో వ్రాశాను

మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలాయ్యో

మగువ నీ లేఖలని… పువ్వులతో తెరిచానే

చెయ్యి పడితే మెత్తని లేఖకి… గాయం అయిపోదా

ప్రియుడా నీ ఊహల్తో కరిగే పోతున్నా

వికసించే సిగ్గుల మొగ్గై

నిన్నే నేను ప్రేమిస్తున్నా

కదిలే కాలమె జీవితం

మేఘం తెల్ల కాయితం

ఓ, వ్రాసె నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

చందురుడు సూరీడు వార్తాహరులంటా

ఓ, రేపవలు ఎప్పుడైనా

లేఖలు నిన్నే చేరునోయ్

కదిలే కాలమె జీవితం

మేఘం తెల్ల కాయితం

ఓ ఓ వ్రాసె నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

చెలియ నీ అందియనై

పాదాలను ముద్దిడనా

మల్లియవై నిదురించేప్పుడు

సుగంధమై రానా, ఆ ఆ

ఆ, నా కాలి అందియవో

నాలోని ఊపిరివో

ప్రియుడా నువ్వు సుగంధమైతే

వసంతమై పోనా

జివ్వు మన్న ప్రాయం

గమ్మునుంటుందా

ప్రాణాలే నీకర్పిస్తా

పెదవులు తేనె పంచెయ్యవా

కదిలే కాలమె జీవితం

మేఘం తెల్ల కాయితం

లాలా లాలా లా లా లాలా లాలా లాలా

ఓ, వ్రాశా నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

చందురుడు సూరీడు వార్తాహరులంటా

రేపవలు ఎప్పుడైనా

లేఖలు నిన్నే చేరునోయ్

కదిలే కాలమె జీవితం

మేఘం తెల్ల కాయితం

ఓ ఓ, వ్రాశా నీకే ముందుగా

మదిలో మాట తియ్యగా

Share this Song!

More Songs from Jodi Movie

  1. Kadhal Kaditham Song Lyrics
  2. Velli Malare Song Lyrics
  3. Oru Poiyavathu Sol Kanne Song Lyrics
  4. Kadile Kaalame Jeevitham Song Lyrics
  5. Nanu Preminchananu Mata Song Lyrics

Kadile Kaalame Jeevitham Song FAQ

What movie is Kadile Kaalame Jeevitham song from?

Kadile Kaalame Jeevitham song is from the Jodi movie.

Who sang Kadile Kaalame Jeevitham song?

Kadile Kaalame Jeevitham song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Kadile Kaalame Jeevitham song lyrics?

Kadile Kaalame Jeevitham song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Kadile Kaalame Jeevitham song?

Kadile Kaalame Jeevitham song music was composed by AR Rahman.