
| Movie Name | Prasanth Kamma |
|---|---|
| Director | R Chandru |
| Star Cast | Upendra, Kichcha Sudeepa, Shriya Saran |
| Music | Ravi Basrur |
| Singer(s) | Prasanth Kamma & Aditi Bhavaraju |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Anand Audio |
కబ్జా హే కబ్జా… మీ ఊపిరి మీదే కబ్జా
కబ్జా హే కబ్జా… మీ ఉనికిని చేస్తాడు కబ్జా
కబ్జా హే కబ్జా… నీ నీడను కూడా కబ్జా
కబ్జా హే కబ్జా… నీ జిందగీ మొత్తం కబ్జా
దుమ్మెత్తి వస్తే గోలే
ఎవడైనా దిగదుడుపేలే
దూలంతా ఎరగదు జాలే
ఎవ్వడికి లొంగడు సాలె
బద్లే యే అప్నా కోయి కిర్దార్
యే తో సైతానోంకా బి హై సర్దార్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
హే ఎవ్వడో వీడు భయంకర
గూండాగిరికి నయా బాబొచ్చెరా
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
ఎత్తుకున్నది ఏనుగు అంబారీ… తానై అమ్మ
నిండార మోసేనే పొత్తిల్లో…పెనుభారమే అమ్మ
పాడు చూపుల తెరలు పడక… అమ్మ నీడ పెరిగా
పిరికి బతుకు బతుకంతా కాలని… దైర్యముంది జతగా
సిక్కా ఇంకా హై చల్తా
సత్తా ఇంకా హై చల్తా
ధడ్క ఇంకా హై చల్తా
ఇంకా రాజా సబ్ కబ్జా మైన్
రావణ్ కా గుత్తా హై ధం
ఇస్కె హై సంఘార్ సే
దుర్యోధన్ బి లుట్ జాయే
ఇస్కె హీ బజార్ మే
బాతాకాని లేని బాణీ పడితే
విడువడు పట్టాభి
శరం గిరం వీనికామడ దూరం
కబ్జా చేస్తాడు చలాకి
బద్లే యే అప్నా కోయి కిర్దార్
యే తో సైతానోంకా బి హై సర్దార్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
ఎవ్వడో వీడు భయంకర
గూండాగిరికి నయా బాబొచ్చెరా
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
భాయ్ భాయ్ భాయ్ భాయ్
Kabzaa Telugu Title Song Credits
Kabzaa Telugu Movie Release Date – 17 March 2023
Kabzaa Title song is from the Prasanth Kamma movie.
Kabzaa Title song was sung by Prasanth Kamma & Aditi Bhavaraju.
Kabzaa Title song lyrics were written by Kasarla Shyam.
Kabzaa Title song music was composed by Ravi Basrur.