
| Movie Name | & - 'Gst (God Saithan Tec |
|---|---|
| Director | Komari Janakiram |
| Star Cast | Anandh Krishna, Ashok, Swati Mandal, Indhu, Pooja Suhasini |
| Music | U.V.Niranjan |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Mahesh Chandra |
| Music Label | Aditya Music |
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
జయకపీశ తిహు లోక ఉజాగర
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా
మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతి కే సంగీ
కంచనవరణ విరాజసువేశా
కానన కుండల కుంచిత కేశా
కాలాలే మారేనా… సందేహాలే తీరేనా
ఈలోకం నిజమే తెలిపేనా
లోకాలే మార్చేలా… ఆలోచనలే గెలిచేనా
ఈ స్వప్నం ఉదయం చూసేనా
తన దారిలో సాగే విశ్వం… దాచింది గుప్పిట మర్మం
సాగించే పయనం… వెలుగే శాస్త్రమా
కనిపించని మంచే దైవం… నిను తరిమే భయమే భూతం
నువు వెతికే మజిలీ… సత్యం శాస్త్రమా
ధద్దద్ దగ దయ్ దయ్ దగ దయ్ దయ్ ధద్దద్ దగ దయ్ ||4||
ఐ వాంట్ టు ఫైండ్ ఇట్… వేర్ షుడ్ ఐ సెర్చ్ ఇట్
దే సే ద పవర్… దే సే ద ట్రూత్
సమ్ సే ఇట్స్ డార్క్… సమ్ సే ఇట్స్ లైట్
ఐ’మ్ గోన ఫైండ్ ఇట్… నో మ్యాటర్ వాట్ జి-ఎస్-టి
సైన్స్ గాట్ ద ప్రూఫ్… ఫెయిత్ గాట్ ద ట్రస్ట్
లుక్ ఇన్ ద మిర్రర్… హూ కాల్స్ రైట్
ఫాస్టేన్ ద బెల్ట్… వి ఆన్ ఎ రైడ్
క్యాచప్ ద ట్రూత్… నౌ ఆర్ ఇట్స్ నెవర్
జి ఫర్ గాడ్, ఎస్ ఫర్ సైతాన్, టి ఫర్ టెక్నాలజీ
కళ్ళు తెరచి చూస్తే స్వప్నం… నిజమే అవుతుందా
సత్యం కోరే కలకు… నిదురంటూ అసలుంటుందా
శాస్త్రం వెతికి దైవం జాడే తెలుసుకుంటుందా
జీవం దాగే చోటే… గమ్యం అంటూ వెళుతుందా
ప్రశ్నే జీవం పొసే మదిలోన… కొత్త లోకం పొందువరకైనా
నిన్నే నీవే వెతికే పనిలోన… మర్మం గుట్టే విప్పు ఇకనైనా
హద్దే లేదు, లేదు… అంతం లేదు
యుద్ధం నీలో నీకే… గెలుపోటమి లేదు
గమ్యం లేదు, లేదు… దారే లేదు
సత్యం కోరే, కోరే… ప్రశ్నైనా లేదు
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
జయకపీశ తిహు లోక ఉజాగర
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా
మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతి కే సంగీ
కంచనవరణ విరాజసువేశా
కానన కుండల కుంచిత కేశా
Kaalaale Marena song is from the & - 'Gst (God Saithan Tec movie.
Kaalaale Marena song was sung by Sai Charan.
Kaalaale Marena song lyrics were written by Mahesh Chandra.
Kaalaale Marena song music was composed by U.V.Niranjan.